లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(LIC) వచ్చే నెలలో పబ్లిక్ ఇష్యూకు (IPO)కు రానుందా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్(DRHP)ని మార్కెట్ రెగ్యులేటర్ సెబి వద్ద దాఖలు చేసింది. రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్(RHP)ని వచ్చే నెల అంటే మే నెల మొదటి వారంలో దాఖలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎల్ఐసీ DRHP అప్రూవల్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(SEBI) నుండి సోమవారం వరకు రావొచ్చునని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో మే నెల మొదటి వారంలో ఎల్ఐసీ ఐపీవోకు రావొచ్చునని తెలుస్తోంది. అలాగే, ఇష్యూ సైజ్‌ను తగ్గించవచ్చునని తెలుస్తోంది. గతం డ్రాఫ్ట్‌లో ఎల్ఐసీ వాటాను 5 శాతం మేర విక్రయించాలని భావించినప్పటికీ, తాజా డ్రాఫ్ట్‌లో 3.5 శాతానికి తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వాటా విక్రయం ద్వారా రూ.21,000 కోట్లను సమీకరించాలని వచ్చే నెల ఇష్యూకు వచ్చే అవకాశముందని తెలుస్తోంది.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల మార్కెట్ ఊగిసలాటకు గురి కావడంతో ఇష్యూ పరిమాణాన్ని తగ్గించాలని ప్రభుత్వం భావించినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వానికి ఎల్ఐసీలో వంద శాతం వాటా ఉంది. దీనిని రూ.6 లక్షల కోట్లుగా లెక్కగట్టారు.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications