భారత మార్కెట్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(SEBI) ఎల్ఐసీ ఐపీవోకు పచ్చజెండా ఊపింది. సెబి ఆమోదం లభించినట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ అధికారి తెలిపినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. దరఖాస్తు చేసుకున్న 22 రోజుల్లోనే అనుమతి లభించడం గమనార్హం. సాధారణంగా ముప్పై రోజుల నుండి నలభై రోజులు పడుతుంది. ఎల్ఐసీ విషయంలో మాత్రం ప్రక్రియ వేగంగా పూర్తయింది.
సెబి అనుమతి లభించాక ఐపీవోకు వెళ్లడమే ఆలస్యం. అయితే ఇక ఎప్పుడు ఐపీవోకు వెళ్లాలనేది ప్రభుత్వం నిర్ణయించవలసి ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఐపీవోను ముగించాలని ప్రభుత్వం భావించింది. కానీ రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఆలస్యమైంది. ఇప్పుడు యుద్ధం దాదాపు నిలిచిపోయినట్లుగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఐపీవోపై ప్రభుత్వం త్వరపడవచ్చునని భావిస్తున్నారు.

యుద్ధం నేపథ్యంలో మార్కెట్ పరిస్థితులు పెట్టుబడులకు అనుకూలంగా లేవని ప్రభుత్వం భావించి ప్రారంభంలో వాయిదా వేసింది. అయితే మార్కెట్ పరిస్థితులు ఎంత త్వరగా సానుకూలంగా మారితే, అంత త్వరగా రావొచ్చు. ఎల్ఐసీ ఐపీవో కోసం ప్రభుత్వం ఫిబ్రవరి 13న డ్రాఫ్ట్‌ను దాఖలు చేసింది. ఇందులో 5 శాతం వాటాను ప్రభుత్వం విక్రయిస్తుంది. వీటి వ్యాల్యూ రూ.31.6 కోట్లు.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications