లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(LIC) మోగా ఐపీవోలో కోటిమంది వరకు రిటైల్ ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ప్రభుత్వరంగ బీమా దిగ్గజం అంచనా వేస్తోంది. తమ పాలసీదారులతో పాటు ఫైనాన్షియల్ మార్కెట్‌లలో పెట్టుబడులు పెట్టే ప్రజల్లో కనీసం ఏడోవంతు ఎల్ఐసీ ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్‌లో (IPO) ఇన్వెస్ట్ చేస్తారని భావిస్తోంది. ఆఫర్ బుకింగ్ సంస్థలు, ఇతర మార్కెట్ భాగస్వాముల నుండి అందిన సమాచారం మేరకు ఈ అంచనాకు వచ్చినట్లు చెబుతోంది.
75 లక్షల నుండి 1 కోటి దరఖాస్తులు రిటైల్ ఇన్వెస్టర్ల నుండి వస్తాయని భావిస్తోంది. వీటి వ్యాల్యూ రూ.25,000 కోట్ల పెట్టుబడుల వరకు ఉంటుందని భావిస్తున్నారు. ఒక్కో రిటైల్ దరఖాస్తు ధర సగటున రూ.30,000 నుండి రూ.40,000 వరకు పెట్టుబడి వస్తుందని భావిస్తోంది. దేశంలో ప్రస్తుతం 7 కోట్లకు పైగా డీమ్యాట్ ఖాతాదారులు ఉన్నారు.

ఐపీవోలోకి పాలసీదారులను ఎల్ఐసీ ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నందున డీమ్యాట్ ఖాతాదారుల సంఖ్య 8 కోట్లకు చేరుతుందని అంచనా. మార్చి నెలలో ఎల్ఐసీ ఐపీవో రానుంది. వ్యక్తిగత ఇన్వెస్టర్ల పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్లు చురుగ్గా ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారని, దేశవ్యాప్తంగా ఆసక్తి కనిపిస్తోందని అంటున్నారు. గత ఏడాది మార్చి నాటికి ఎల్ఐసీకి 13.5 లక్షల మంది ఏజెంట్లు ఉన్నారు.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications