For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జీవన్ అక్షయ్, న్యూజీవన్ శాంతి ప్లాన్స్ యాన్యుటీ రేట్లను సవరించిన ఎల్ఐసీ

|

లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(LIC) జీవన్ అక్షయ్ VII, న్యూ జీవన్ శాంతి పాలసీల పైన యాన్యుటీ రేట్లను పెంచింది. ఈ సవరించిన రేట్లు 2022 ఫిబ్రవరి 1వ తేదీ నుండి అమల్లోకి వస్తాయని బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. న్యూజీన్ శాంతి రెండు యాన్యుటీ ఆప్షన్లకు సంబంధించిన కొత్త యాన్యుటీ మొత్తాన్ని ఎల్ఐసీ వెబ్ సైట్‌లో, వివిధ ఎల్ఐసీ యాప్స్‌లోని కాలిక్యులేటర్‌లో లెక్కించుకోవచ్చునని సూచించింది.

జీవన్ అక్షయ్ VII కొత్త యాన్యుటీ రేట్లు కొత్తగా ప్రారంభించిన డిస్ట్రిబ్యూషన్ ఛానల్ కామన్ పబ్లిక్ సర్వీస్ సెంటర్లు, ప్రస్తుతం ఉన్న ఇతర డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్‌లో లభిస్తాయని, ఈ ప్లాన్స్‌ను ఆయా ఛానల్స్‌లో కొనుగోలు చేయవచ్చునని తెలిపింది. ఈ ప్లాన్స్ ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్.. రెండింటిలో అందుబాటులో ఉంటాయి.

LIC increases annuity rates of Jeevan Akshay VII, New Jeevan Shanti with effect from Feb 1

ఎల్ఐసీ పాలసీ హోల్డర్లు జీవన్ అక్షయ్ VII పాలసీ నుండి పది అందుబాటులోని ఆప్షన్స్ నుండి ఎంచుకోవచ్చు. ఇది తక్షణ యాన్యుటీ ప్లాన్. ఏకమొత్తంలో చెల్లింపుపై ఆప్షన్స్ ఎంచుకోవచ్చు. యాన్యుటీ రేట్లు పాలసీ ప్రారంభంలో హామీ ఇవ్వబడతాయి. ఇక ఎల్ఐసీ న్యూజీవన్ శాంతి పాలసీ సింగిల్ లైఫ్, జాయింట్ లైఫ్ డిఫర్డ్ యాన్యుటీలో ఎంచుకోవచ్చు.

English summary

జీవన్ అక్షయ్, న్యూజీవన్ శాంతి ప్లాన్స్ యాన్యుటీ రేట్లను సవరించిన ఎల్ఐసీ | LIC increases annuity rates of Jeevan Akshay VII, New Jeevan Shanti with effect from Feb 1

The Life Insurance Corporation of India (LIC) has increased the annuity rates of its Jeevan Akshay VII and New Jeevan Shanti policies with effect from February 1, 2022. According to a press release issued by LIC, LIC of India has revised annuity rates in respect of its annuity plans LIC’s Jeevan Akshay VII (Plan 857) and LIC’s New Jeevan Shanti(Plan 858) with effect from 1st Feb 2022.
Story first published: Thursday, February 3, 2022, 8:37 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X