Axis FD Rates: గుడ్ న్యూస్.. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచిన యాక్సిస్ బ్యాంక్..

యాక్సిస్ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ దారులకు శుభవార్త చెప్పింది. ఈ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. సవరించిన వడ్డీ రేట్లు జూలై 4 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ సవరణ తర్వాత, సీనియర్ సిటిజన్లు గరిష్టంగా 7.75 శాతం వడ్డీని పొందవచ్చు. ఈ సవరణ తర్వాత, 18 నెలల నుంచి 10 సంవత్సరాల మధ్య కాలపరిమితి గల FDల రేటును 5 బేసిస్ పాయింట్లు (0.05 శాతం) పెంచారు. అలాగే కొన్ని తక్కువ కాలపరిమితి గల FDల రేట్లను కూడా పెంచారు. వయోవృద్ధులు (60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు) గరిష్టంగా 7.25 శాతం పొందవచ్చు. కాగా సాధారణ ప్రజలకు సంబంధిత రేటు 6.50 శాతంగా ఉంది.

Axis Bank

వివిధ కాలపరిమితులకు వడ్డీ రేట్ల వివరాలు

7 రోజుల నుండి 14 రోజుల వరకు గల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 3.50 శాతం

15 రోజుల నుండి 29 రోజుల వరకు గల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 3.50 శాతం

30 రోజుల నుండి 45 రోజుల వరకు గల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 3.75 శాతం

46 రోజుల నుండి 60 రోజుల వరకు గల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 4.50 శాతం

61 రోజుల నుండి 87 రోజుల వరకు గల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 5.25 శాతం

88 రోజుల నుండి 3 నెలల 24 రోజుల వరకు గల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 5.50 శాతం

3 నెలల 25 రోజుల నుండి 4 నెలల లోపు వరకు గల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 5.50 శాతం

4 నెలల నుండి 6 నెలల లోపు వరకు గల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 5.50 శాతం

6 నెలల నుండి 9 నెలల లోపు వరకు గల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.00 శాతం

9 నెలల నుండి ఒక సంవత్సరం లోపు వరకు గల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.25 శాతం

ఒక సంవత్సరం నుండి ఒక సంవత్సరం 10 రోజుల వరకు గల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.75 శాతం

ఒక సంవత్సరం 11 రోజుల నుండి 13 నెలల లోపు వరకు గల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.75 శాతం

13 నెలల నుండి 15 నెలల లోపు వరకు గల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.75 శాతం

15 నెలల నుండి 18 నెలల లోపు వరకు గల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.95 శాతం

18 నెలల నుండి 2 సంవత్సరాల లోపు వరకు గల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7.00 శాతం

2 సంవత్సరాల నుండి 3 సంవత్సరాల లోపు వరకు గల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7.00 శాతం

3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల లోపు వరకు గల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7.00 శాతం

5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల వరకు గల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7.25 శాతం

క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తమ ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) రేట్లను సవరించాయి. తన FD వడ్డీ రేట్లను జూన్ 30 సవరించింది. సీనియర్ సిటిజన్లు తమ ప్రత్యేక కేటగిరీ FD లలో గరిష్టంగా 7.75 శాతం వడ్డీని పొందవచ్చు.

15 రోజుల నుండి 30 రోజుల వరకు గల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 4.00 శాతం

31 రోజుల నుండి 45 రోజుల వరకు గల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 4.00 శాతం

46 రోజుల నుండి 89 రోజుల వరకు గల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 4.50 శాతం

90 రోజుల నుండి 179 రోజుల వరకు గల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 5.25 శాతం

180 రోజుల నుండి ఒక సంవత్సరం లోపు వరకు గల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.00 శాతం

ఒక సంవత్సరం నుండి ఐదు సంవత్సరాల లోపు వరకు గల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7.50 శాతం

ఐదు సంవత్సరాల నుండి 10 సంవత్సరాల వరకు గల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7.50 శాతం

ప్రత్యేక విభాగం FD వడ్డీ రేట్లు:

12 నెలలకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై: 7.65 శాతం

400 రోజులకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7.60 శాతం

600 రోజులకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7.75 శాతం

900 రోజులకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7.75 శాతం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+