ప్రయివేటురంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు డిపాజిట్ రేట్లను 10 బేసిస్ పాయింట్ల నుండి 20 బేసిస్ పాయింట్ల వరకు తగ్గిస్తీ నిర్ణయం తీసుకుంది. గురువారం (అక్టోబర్ 22) నుండి కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి. జూన్ నుండి డిపాజిట్ రేట్లను హెచ్‌డీఎఫ్‌సీ తగ్గించడం ఇది నాలుగోసారి. కొత్త రేట్లు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో 15 నెలల డిపాజిట్ పైన 5.7 శాతం, 22 నెలల కాలపిమితిపై 5.8 శాతం, 30 నెలల కాలపరిమితిపై 5.75 శాతం, 44 నెలలకు 6.1 శాతం, 66 నెలలకు 6.25 శాతం వడ్డీ వస్తుంది. ఏడాది కాలపరిమితిపై 5.5 శాతం వడ్డి, అయిదేళ్ల కాలపరిమితిపై 6.7 శాతం వడ్డీ ఇస్తుంది.

HDFC ఎఫ్‌డీ వడ్డీ రేట్లు
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు రూ.2 కోట్ల లోపు FDపై ఇచ్చే వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి.
7 - 14 రోజులు - అందరికీ 2.50% - సీనియర్ సిటిజన్లకు 3.00%
15 - 29 రోజులు - అందరికీ 2.50% - సీనియర్ సిటిజన్లకు 3.00%
30 - 45 రోజులు - అందరికీ 3.00% - సీనియర్ సిటిజన్లకు 3.50%
46 - 60 రోజులు - అందరికీ 3.00% - సీనియర్ సిటిజన్లకు 3.50%
61 - 90 రోజులు - అందరికీ 3.00% - సీనియర్ సిటిజన్లకు 3.50%
91 రోజులు - 6 నెలలు - అందరికీ 3.50% - సీనియర్ సిటిజన్లకు 4.00%
6 నెలల 1 రోజు - 9 నెలలు - అందరికీ 4.40% - సీనియర్ సిటిజన్లకు 4.90%
9 నెలల 1 రోజు - ఏడాది లోపు - అందరికీ 4.40% - సీనియర్ సిటిజన్లకు 4.90%
1 సంవత్సరం - అందరికీ 4.90%-సీనియర్ సిటిజన్లకు 5.40%
1 సంవత్సరం 1 రోజు - 2 సంవత్సరాలు - అందరికీ 5.00% - సీనియర్ సిటిజన్లకు 5.50%
2 సంవత్సరాల 1 రోజు - 3 ఏళ్లు - అందరికీ 5.15% - సీనియర్ సిటిజన్లకు 5.65%
3 సంవత్సరాల 1 రోజు - 5 సంవత్సరాలు - అందరికీ 5.30% - సీనియర్ సిటిజన్లకు 5.80%
5 సంవత్సరాల 1 రోజు - 10 సంవత్సరాలు - అందరికీ 5.50% - సీనియర్ సిటిజన్లకు 6.25%*

SBI ఎఫ్‌డీ వడ్డీ రేట్లు
7 రోజులు - 45 రోజులు - అందరికీ 2.9% - సీనియర్ సిటిజన్లకు 3.4%
46 రోజులు - 179 రోజులు - అందరికీ 3.9%- సీనియర్ సిటిజన్లకు 4.4%
180 రోజులు - 210 రోజులు - అందరికీ 4.4% - సీనియర్ సిటిజన్లకు 4.9%
211 రోజులు - 1 సంవత్సరం లోపు - అందరికీ 4.4% - సీనియర్ సిటిజన్లకు 4.9%
1 సంవత్సరం - 2 సంవత్సరాల లోపు - అందరికీ 4.9% - సీనియర్ సిటిజన్లకు 5.4%
2 సంవత్సరాలు - 3 సంవత్సరాలు - అందరికీ 5.1% - సీనియర్ సిటిజన్లకు 5.6%
3 సంవత్సరాలు - 5 సంవత్సరాల లోపు - అందరికీ 5.3% - సీనియర్ సిటిజన్లకు 5.8%
5 సంవత్సరాలు - 10 సంవత్సరాలు - అందరికీ 5.4% - సీనియర్ సిటిజన్లకు 6.2%

వడ్డీ రేట్ల తగ్గింపు
కరోనా నేపథ్యంలో ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించడంతో ఆ ప్రయోజనాలను బ్యాంకులు తమ కస్టమర్లకు అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా హోమ్ లోన్, పర్సనల్ లోన్, వెహికిల్ లోన్ వంటి వాటిపై వడ్డీ రేట్లు తగ్గుతున్నాయి. అదే సమయంలో ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు కూడా తగ్గి కస్టమర్లు బ్యాంకులో దాచుకునే డబ్బుకు తక్కువ వస్తోంది. ప్రస్తుతం ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ 2.9 శాతం నుండి 5.5 శాత వరకు వడ్డీ అందిస్తున్నాయి.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications