Tech companies: అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో టెక్ కంపెనీల ఆదాయాలు గణనీయంగా పడిపోయాయి. అయినప్పటికీ దేశీయ IT సంస్థలు ఏదో ఒక విధంగా నెట్టుకొస్తున్నాయి. అయితే తాజాగా కోటక్ సెక్యూరిటీస్ విడుదల చేసిన నివేదిక ఇన్వెస్టర్లకు హెచ్చిరక లాంటిదని విశ్లేషకులు చెబుతున్నారు.
దేశీయంగా ఉన్న 5 దిగ్గజ టెక్ కంపెనీల్లో మూడింటికి కోటక్ ఇనిస్టిట్యూషనల్ సెక్యూరిటీస్ కొత్త ఏడాది బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఇన్ఫోసిస్, విప్రో, ఎంఫాసిస్ ల త్రైమాసిక ఆదాయాలు బలహీనంగా ఉండనున్నట్లు నివేదించింది. ఇక HCL టెక్నాలజీస్ మరియు పెర్సిస్టెంట్ లు మంచి రిజల్ట్స్ పోస్ట్ చేస్తాయని అంచనా వేసింది.

'3 పెద్ద IT సేవల కంపెనీలలో డిసెంబర్ 2023 త్రైమాసిక రాబడి YoY మరియు QoQలో క్షీణతను గమనిస్తున్నాం. అయితే మరో రెండింటిలో వృద్ధి రేటు సింగిల్ డిజిట్‌కు పడిపోతుంది. చాలా కంపెనీలలో బలహీనమైన డీల్ TCVని కూడా ఆశిస్తున్నాం. మిడ్-టైర్‌లో వృద్ధి తక్కువగా ఉన్నా పెద్ద కంపెనీల కంటే మెరుగ్గా ఉంటుంది' అని నివేదిక పేర్కొంది.
ఇన్ఫోసిస్, విప్రో మరియు టెక్ మహీంద్రాలు తమ YoY మరియు QoQ ఆదాయంలో క్షీణత నివేదించవచ్చని కోటక్ సెక్యూరిటీస్ అంచనా వేసింది. TCS, HCLT వృద్ధి QoQలో వరుసగా 0.5 శాతం మరియు 4.3 శాతం ఉండే అవకాశం ఉందని పేర్కొంది. ఇక YoY పోల్చి చూస్తే 1 శాతం మరియు 2.2 శాతం ఉండవచ్చని భావిస్తున్నట్లు చెప్పింది. YOY చూస్తే TCS 0.5 శాతం, QoQ 1 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నట్లు తెలిపింది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications