IPO News: గత కొద్ది రోజులుగా ఐపీఓ మార్కెట్‌కు మంచి స్పందన లభిస్తోంది. ఈ క్రమంలో లిస్ట్ అయిన అనేక ఐపీవోలు తొలిరోజునే ఇన్వెస్టర్ల సంపదను రెట్టింపు చేశాయి. వచ్చేవారం మార్కెట్లో లిస్ట్ కానున్న ఐపీవోలు నేడు తమ ఇన్వెస్టర్లకు షేర్లను కేటాయించనున్నాయి. గ్రే మార్కెట్ స్పందన కూడా తెలుసుకుందాం.
YUDIZ Solutions: ఎన్ఎస్ఈ ఎస్ఎమ్ఈ కేటగిరీలో వస్తున్న ఐపీవో షేర్లు ఆగస్టు 17న మార్కెట్లోకి లిస్ట్ అవనున్నాయి. అయితే షేర్ల ఎలాట్మెంట్ ఈరోజు జరుగుతోంది. కేటాయింపులకు సంబంధించిన వివరాలను ఇన్వెస్టర్లు మాస్ సర్వీసెస్ లిమిటెడ్ వెబ్‌సైట్ https://www.masserv.com/opt.asp ద్వారా తెలుసుకోవచ్చు. గ్రేమార్కెట్లో ప్రస్తుతం ఐపీవో షేర్ ధర రూ.18గా ఉంది. లిస్టింగ్ రోజున షేర్లు రూ.183 రేటు వద్ద ఉంటాయని అంచనా వేయబడింది. స్టాక్ ఇష్యూ ధర మాత్రం రూ.165గా ఉంది అంటే 10.91% ప్రీమియం వద్ద షేర్ల లిస్టింగ్ కానుందని తెలుస్తోంది.

SBFC Finance: SBFC ఫైనాన్స్ లిమిటెడ్ ఐపీవో షేర్ల కేటాయింపు నేడు జరిగే అవకాశం ఉంది. bseindia.comకు లాగిన్ అయ్యి ఇన్వెస్టర్లు ఆన్‌లైన్‌లో SBFC ఫైనాన్స్ IPO కేటాయింపు స్థితిని తనిఖీ చేయవచ్చు. దీనికి తోడు ఐపీవోల రిజిస్ట్రార్ అధికారిక వెబ్‌సైట్ kprism.kfintech.com/ipostatus ద్వారా కూడా ఆన్‌లైన్‌లో తమ దరఖాస్తు స్థితిని తనిఖీ చేసుకోవచ్చు. ప్రస్తుతం కంపెనీ షేర్లకు గ్రేమార్కెట్ ప్రీమియం రూ.40 వద్ద కొనసాగుతోంది. ఇష్యూ ధరకు దీనిని కలిపినట్లయితే రానున్న కాలంలో స్టాక్ లిస్టింగ్ సమయంలో రూ.97 వద్ద ఉంటుందని తెలుస్తోంది.
Sangani Hospitals: సంగని ఐపీవోలో షేర్ల కోసం సబ్ స్క్రైబ్ చేసిన ఇన్వెస్టర్లు తమ స్టాక్ ఎలాట్మెంట్ స్టేటస్ తెలుసుకోవటానికి https://ipo.bigshareonline.com/ipo_status.htmlలో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ ఐపీవో గ్రే మార్కెట్ ప్రీమియం నామమాత్రంగా రూ.1గా ఉంది. కంపెనీ షేర్ ఇష్యూ ధర రూ.40 కాబట్టి షేర్ల లిస్టింగ్ ధర రూ.41 వద్ద జరగొచ్చని తెలుస్తోంది.
More From GoodReturns

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..



Click it and Unblock the Notifications