Fixed Deposits: ప్రస్తుతం దేశంలోని బ్యాంకులు తమ పెట్టుబడిదారులకు మంచి వడ్డీ రేట్లకు టర్మ్ డిపాజిట్లను ఆఫర్ చేస్తున్నాయి. ద్రవ్యోల్బణం కట్టడిలో భాగంగా సెంట్రల్ బ్యాంక్ ఆర్బీఐ వడ్డీ రేట్లను గతంలో పలు దఫాలుగా పెంచిన సంగతి తెలిసిందే.
ఇప్పటికీ భారతీయ కస్టమర్లు ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టేందుకు ఇష్టపడుతున్నారు. సురక్షితమైన పెట్టుబడిగా దేశంలోని ప్రజలు ఫిక్స్డ్ డిపాజిట్లలో డబ్బును ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఫిక్స్డ్ డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా కస్టమర్లు నిర్ణీత వ్యవధి తర్వాత హామీ ఆదాయాన్ని పొందుతారు. బ్యాంకులే కాకుండా, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFCలు) కూడా తమ కస్టమర్లకు FDపై బంపర్ వడ్డీని అందిస్తున్నాయి. ఈ క్రమంలో 9 శాతం వరకు వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి.

Suryoday Small Finance Bank:
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తన సాధారణ కస్టమర్లకు 5 సంవత్సరాల FDపై 9.10% వడ్డీని అందిస్తోంది. అదే కాలానికి బ్యాంక్ తన సీనియర్ సిటిజన్ కస్టమర్లకు 9.60% వరకు వడ్డీని అందిస్తోంది.
Unity Small Finance Bank:
యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తన సాధారణ కస్టమర్లకు 1001 రోజుల FDపై 9% వడ్డీని అందిస్తోంది. అదే సమయంలో బ్యాంక్ తన సీనియర్ సిటిజన్ కస్టమర్లకు అదే కాలానికి 9.50 శాతం వడ్డీని అందిస్తోంది.
Fincare Small Finance Bank:
ఫిన్కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తన సాధారణ కస్టమర్లకు 1000 రోజుల FDపై 8.51% వడ్డీని అందిస్తోంది. అదే కాలానికి బ్యాంక్ తన సీనియర్ సిటిజన్ కస్టమర్లకు 9.11 శాతం వడ్డీని అందిస్తోంది.
More From GoodReturns

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..



Click it and Unblock the Notifications