Ameera Shah: యుక్త వయస్సులో నేటి యువత స్టార్టప్ కంపెనీలను ప్రారంభిస్తూ ప్రస్తుతం హల్ చెల్ చేస్తున్నారు. అయితే దీనిని కొన్ని దశాబ్దాల కిందటే ఫాలో అయిన వారి సక్సెస్ స్టోరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది దేశంలో అతిపెద్ద హెల్త్ కేర్ కంపెనీల్లో ఒకటిగా ఉన్న మెట్రోపాలిస్ స్థాపన వెనుక ఉన్న అమీరా షా గురించే. తన 21వ ఏటనే ఆశయం కోసం అమెరికాలో ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగాన్ని వదులుకుని ఇండియాకు తిరిగి వచ్చేసింది. వైద్యుల కుటుంబంలో పుట్టిన అమీరా షా మాత్రం వైద్య వృత్తిని ఎంచుకోలేదు. తనకున్న ఎంటర్ ప్రెన్యురల్ స్కిల్స్, వ్యాపార చెతురతతో తండ్రి చిన్న ల్యాబ్‌ను ప్రస్తుతం రూ.8,500 కోట్ల ఎంటర్‌ప్రైజ్‌గా తీర్చిదిద్దింది.

ప్రస్తుతం అమీరా షా మెట్రోపాలిస్ హెల్త్‌కేర్ మేనేజింగ్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. ముంబై కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ 7 దేశాల్లో ప్రముఖ డయాగ్నస్టిక్ చైన్ కార్యకలాపాలను కొనసాగిస్తోంది. అసలు ఇండియాకి రాక ముందర షా యూఎస్‌లోని గోల్డ్‌మన్ శాక్స్‌లో తన ప్రయాణాన్ని ప్రారంభించారు. అలా తండ్రి అమీరా సుశీల్ షా వ్యాపారాన్ని టేకోవర్ చేసి సాంకేతికత వినియోగను ప్రవేశపెట్టింది. ఇక కుటుంబంలోని డాక్టర్ల చిట్టా చూస్తే.. తల్లి దురు షా గైనకాలజిస్ట్, సోదరి జన్యు శాస్త్రవేత్త.
దాదాపు రూ.600 కోట్లను అప్పుగా తీసుకుని దానిని ఓ కంపెనీ షేర్లలో ఇన్వెస్ట్ చేసింది. దాని నుంచి వచ్చిన ఆదాయాన్ని సంపాదించింది. అలా 2022లో అమీరా షా హురున్ సంపన్న మహిళల జాబితాలో చోటు దక్కించుకుంది. అలాగే 2017 నుంచి 2019 మధ్య ఆమె ఫార్చ్యూన్ ఇండియా 50 అత్యంత శక్తివంతమైన మహిళా పారిశ్రామికవేత్తల జాబితాలోనూ నిలిచింది.

అలా 2019లో మెట్రోపాలిస్ హెల్త్‌కేర్ ఇండియన్ స్టాక్ కంపెనీ దేశీయ స్టాక్ మార్కెట్లలో జాబితా చేయబడింది. ప్రస్తుతం కంపెనీ 5 కొవిడ్ ల్యాబ్స్ నడుపుతోంది. ప్రతిరోజూ వేలాది పరీక్షలను నిర్వహిస్తూ ప్రజలకు ఖచ్చితమైన సమాచారాన్ని అందిస్తోంది.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications