Stock Market: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న యుద్ధ పరిస్థితులతో ప్రపంచవ్యాప్తంగా ఫైనాన్షియల్ మార్కెట్లు దెబ్బతింటున్నాయి. దీని ప్రభావంతో యూఎస్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకపు విలువ మళ్లీ రికార్డు స్థాయిని క్షీణించింది. మరో పక్క సెగలు ఈక్విటీ మార్కెట్లను తాకటంతో బెంచ్ మార్క్ సూచీ నష్టాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి.
మిడిల్ ఈస్ట్ శత్రుత్వాల్లో పెరుగుదల నివేదికల తర్వాత గ్లోబల్ మార్కెట్‌లలో విస్తృత విక్రయాలు నమోదయ్యాయి. ఇదే క్రమంలో ముడి చమురు ధరలు అధిక స్థఆయిల్లో కొనసాగుతుండటం ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లను గందరగోళానికి గురిచేస్తున్నాయని టిప్స్ 2 ట్రేడ్స్ నుంచి AR రామచంద్రన్ అన్నారు.

డి-ఎస్కలేషన్ కాల్స్ ఉన్నప్పటికీ ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు చేస్తున్నట్లు వస్తున్న నివేదికలతో ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారుల సెంటిమెంట్ మరింత దిగజారింది. సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై దాడికి ప్రతిస్పందనగా ఇరాన్ ఇజ్రాయెల్‌పై డ్రోన్ దాడిని ప్రారంభించిన కొద్ది రోజుల తరువాత.. ఇరాన్‌లోని ఒక సైట్‌ను ఇజ్రాయెల్ క్షిపణులు తాకినట్లు వార్తల్లో ప్రధానంగా వినిపించింది. దీనిపై ఇరాన్ స్పందిస్తూ.. తమపై ఎలాంటి క్షిపణి దాడి జరగలేదని, ఇస్ఫాహాన్‌లో పేలుడు సంభవించిందని ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థను సిద్ధం చేయడం వల్లే జరిగిందని ఇరాన్ అధికారి రాయిటర్స్‌తో చెప్పారు.
ప్రస్తుతం ఇజ్రయెల్-ఇరాన్ మధ్య కొనసాగుతున్న దాడి ప్రతిదాడులు మధ్యప్రాచ్యంలో ప్రాంతీయ సంఘర్షణగా మారతాయనే ఆందోళనలు కొనసాగుతున్నాయి. వీటికి తోడు అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ వడ్డీ రేట్లను ఎక్కువ కాలం అధిక స్థాయిల వద్ద ఉండకుండా తగ్గించాలని చూస్తోంది. అలాగే సురక్షితమైన ఆస్తులకు డిమాండ్ పెరగడంతో రూపాయి శుక్రవారం రికార్డు కనిష్ట స్థాయి 83.5550 వద్ద ప్రారంభమైంది. ఇలాంటి పరిస్థితుల్లో గ్లోబల్ సెంటిమెంట్ దెబ్బతినడంతో ఆసియా మార్కెట్లు నేడు నష్టాల బాట పట్టాయి.
More From GoodReturns

భారతదేశంలో లాక్డౌన్.. గూగుల్‌లో తెగ వెతికేస్తున్న నెటిజన్లు.. వెస్ట్ ఆసియా దేశాల్లో ఎమర్జెన్సీ ప్రకటన..

చమురు సంక్షోభంలో స్నేహితుడికి అండగా రష్యా.. భారత రిఫైనరీ కంపెనీలకు 6 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు సరఫరా

చమురు ధరలు పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. బ్యారెల్‌కు 150 డాలర్ల నుంచి 200 డాలర్లకు.. మక్వారీ వార్నింగ్ ఇదే..

ఇరాన్ యుద్ధంపై ట్రంప్ సంచలన ప్రకటన.. చారిత్రాత్మక ఒప్పందంపై ఏమన్నారంటే..

హార్ముజ్ జలసంధిని దాటిన మరో రెండు భారత LPG నౌకలు.. మరో మూడు షిప్పులు ఇంకా అక్కడే..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!



Click it and Unblock the Notifications