Jeevan Umang policy: ఎల్ఐసీ దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఇన్సూరెన్స్ కంపెనీగా ఉంది. దేశంలోని ప్రజల కోసం ప్రభుత్వ యాజమాన్య సంస్థ అనేక ప్రయోజనాలను అందించే పథకాలను ప్రవేశపెడుతూనే ఉంది.
LIC అందించిన జీవన్ ఉమంగ్ ప్లాన్ కుటుంబానికి ఆదాయంతో పాటు రక్షణను సైతం అందిస్తుంది. ప్రీమియం చెల్లింపు వ్యవధి ముగింపు నుంచి మెచ్యూరిటీ వరకు.. ఈ ప్లాన్ వార్షిక మనుగడ ప్రయోజనాలను అందిస్తుంది. ఇది మెచ్యూరిటీ సమయంలో లేదా పాలసీ వ్యవధిలో పాలసీదారు మరణించిన సందర్భంలో ఒకేసారి మొత్తం పాలసీ సొమ్మును అందిస్తుంది. అలాగే ఈ ప్లాన్ ఏదైనా లిక్విడిటీ అవసరాలను తీర్చడానికి రుణ సౌకర్యాన్ని కల్పిస్తుంది.

పుట్టిన తర్వాత 90 రోజుల నుంచి గరిష్ఠంగా 55 ఏళ్ల వయస్సు మధ్య వ్యక్తులు ఈ పాలసీని కొనుగోలు చేసేందుకు అర్హులుగా ఎల్ఐసీ ప్రకటించింది. పాలసీ కాలవ్యవధి 100 సంవత్సరాలుగా ఉంది. అయితే ఇందులో పెట్టుబడి పెట్టాలంటే కనీసం రూ.2 లక్షల హామీ మెుత్తాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. అయితే దీనిపై గరిష్ఠంగా ఎలాంటి పరిమితి లేదు.
ఉదాహరణకు ఎవరైనా వ్యక్తి 30 ఏళ్ల వయస్సులో పాలసీని కొనుగోలు చేసినట్లయితే.. వారు ప్రతినెల రూ.5,000 పెట్టారనుకుందాం. అలా 20 ఏళ్ల పాటు ప్రీమియం చెల్లించినట్లయితే వారు రూ.10 లక్షల హామీ మెుత్తాన్ని పొందుతారు
More From GoodReturns

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం



Click it and Unblock the Notifications