IT Salaries: ఐటీ ఉద్యోగం అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చే కంపెనీలు టీసీఎస్, హెచ్సీఎల్, ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రాలే. అయితే ఇలాంటి పెద్ద కంపెనీల్లో వాస్తవానికి ఉద్యోగికి చెల్లించే వేతనాలు ఎంత అనే అంశం ప్రస్తుతం అందరినీ ఆకర్షిస్తోంది.
ప్రముఖ టెక్ కంపెనీల్లోని ఉద్యోగుల జీతాలు ప్రతిభను ఆకర్షించడంలో నిలుపుకోవడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే ఉద్యోగుల మధ్యస్థ వేతనం(MRE) అనేది టెక్ కంపెనీల్లో ఒక కీలక మెట్రిక్. ఉద్యోగి వేతనంలో మధ్య బిందువు, జాబ్ రోల్స్ వేరియేషన్, ఎక్స్ పీరియన్స్, జియో గ్రాఫికల్ లొకేషన్స్ వంటి అనేక పరిస్థితులను పరిగణలోకి తీసుకుని నిర్ణయించబడుతుంది. 2023 ఆర్థిక సంవత్సరంలో ఇది వివిధ టెక్ కంపెనీల్లో ఎలా ఉందనే విషయం వాటి వార్షిక రిపోర్టుల నుంచి పరిశీలిస్తే..

ఇన్ఫోసిస్:
MRE: సంవత్సరానికి రూ.9 లక్షలు.
పెరుగుదల: FY22తో పోలిస్తే 10.52%.
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS):
మధ్య స్థాయి పురుష ఉద్యోగులకు MRE: FY23లో రూ.14.23 లక్షలు.
మధ్యస్థాయి మహిళా ఉద్యోగులకు MRE: FY23లో రూ.11.62 లక్షలు.
విప్రో:
MRE: సంవత్సరానికి రూ.8.9 లక్షలు.
పెరుగుదల: FY22తో పోలిస్తే 13.43%.
HCL టెక్నాలజీస్(HCLTech):
MRE: సంవత్సరానికి రూ.11.3 లక్షలు.
పెరుగుదల: FY22తో పోలిస్తే 0.01%.
లార్సెన్ అండ్ టూబ్రో(L&T):
MRE: సంవత్సరానికి రూ.8.88 లక్షలు.

పైన గమనించిన వివరాల ప్రకారం హెచ్సీఎల్ టెక్నాలజీస్ వేతన పెరుగుదల చాలా తక్కువగా నమోదైంది. ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో కంపెనీలు అస్సలు సాహసాలు చేయటం లేదు. కొత్త ఉద్యోగాల సంగతి పూర్తిగా మార్చిపోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఇటీవల ఫెడ్ ప్రకటన ద్వారా 2024లో మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొని కంపెనీలకు మంచి ప్రాజెక్టులు త్వరలోనే వచ్చే అవకాశం ఉందని నిపుణులు ఆశావాదాన్ని వెల్లడిస్తున్నారు.
More From GoodReturns

క్వాంటం కంప్యూటర్ అంటే ఏమిటి.. దాని వల్ల లాభాలు, వచ్చే నష్టాలు ఏమిటి.. పూర్తి సమాచారం ఇదిగో..

Stock Market: సెన్సెక్స్ టాప్ లూజర్స్ ఇవే.. ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలా, లేక ఇన్వెస్ట్ చేయాలా?

TCS Q4 FY26 Results: టీసీఎస్ క్యూ4 ఎఫ్వై26 ఫలితాలు ఇవిగో.. భారీగా పెరిగిన లాభాలు..డివిడెండ్ ఎంతంటే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?

ఐటీ స్టాక్స్ Q4 ఫలితాలు..TCS, ఇన్ఫోసిస్ నుండి HCL టెక్ వరకు.. షేర్లు కొనుగోలుపై బిగ్ అలర్ట్..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..



Click it and Unblock the Notifications