Realty in Decade: నానాటికీ పెరుగిపోతున్న భూముల ధరలు మధ్యతరగికి దడ పుట్టిస్తున్నాయి. పలు నగరాల్లో గృహాలతో పాటు ఆఫీస్ స్పేస్‌కు కూడా బాగా డిమాండ్ పెరిగింది. బెంగళూరులో నెలకొన్న నీటి సంక్షోభంతో దేశంలోని ఇతర ప్రాంతాలకు మళ్లాలని పలు కంపెనీలు భావిస్తున్నాయి. దీంతో రానున్నరోజుల్లో రియల్ ఎస్టేట్ రంగం దేశవ్యాప్తంగా భారీ వృద్ధిని నమోదుచేయవచ్చనే అంచనాలు ఉన్నాయి.
2034 నాటికి రియల్ ఎస్టేట్ రంగం 1.5 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందిని రియల్టీ కన్సల్టెన్సీ నైట్ ఫ్రాంక్ నివేదించింది. 482 బిలియన్ డాలర్ల నుంచి 3 రెట్లు పెరిగనున్నట్లు తెలిపింది. మొత్తం ఎకనామిక్ అవుట్‌పుట్‌లో రియల్ ఎస్టేట్ వాటా 7.3 శాతం ఉండగా.. వచ్చే దశాబ్ధంలో ఇది 10.5 శాతానికి పెరుగుతుందని వెల్లడించింది.
1.5 ట్రిలియన్ డాలర్ల వాల్యుయేషన్‌లో రెసిడెన్షియల్ మార్కెట్ 906 బిలియన్ డాలర్ల విలువతో ముందంజలో

నివేదిక ప్రకారం.. 2034 నాటికి 1.55 బిలియన్ దేశ జనాభాలో 42.5 శాతం నగరాల్లోనే నివసించవచ్చు. దీంతో కొత్త గృహాల మార్కెట్ 906 బిలియన్ డాలర్లకు చేరవచ్చు. డాలర్‌తో రూపాయి వార్షిక క్షీణత 2 శాతంగా లెక్కిస్తే, జాతీయ GDP 2034 నాటికి 10.3 ట్రిలియన్ డాలర్లుగా ఉండవచ్చు. అధిక నెట్‌వర్త్ మరియు అల్ట్రా హై నెట్‌వర్త్ కేటగిరీకి చెందిన వ్యక్తుల విలాసవంతమైన గృహాల డిమాండ్ ఇప్పుడున్న 3 నుంచి 9 శాతానికి పెరుగుతుందని అంచనా.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications