Market Closing: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీ ర్యాలీని నమోదు చేశాయి. ఈ క్రమంలో బీఎస్ఈ సూచీలోని కంపెనీల మార్కెట్ క్యాపీటలైజేషన్ సైతం తొలిసారిగా 4 ట్రిలియన్ డాలర్ల మార్కును తొలిసారిగా దాటింది.
సాయంత్రం మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 728 పాయింట్లు లేదా 1.10 శాతం లాభపడింది. ఇదే క్రమంలో నిఫ్టీ సూచీ 207 పాయింట్లు లేదా 1.04 శాతం గెయిన్ అయ్యింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 686 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 341 పాయింట్ల లాభంతో తమ ప్రయాణాన్ని ముగించాయి. ఈ క్రమంలో అన్ని రంగాల షేర్లు లాభాలను నమోదు చేశాయి. ఇదే క్రమంలో నిఫ్టీ సూచీ సైతం 20,000 పాయింట్ల మార్కును అధిగమించింది.

ఎన్ఎస్ఈలో యాక్సిస్ బ్యాంక్, హీరో మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, విప్రో, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎల్ టిఐఎమ్, టాటా మోటార్స్, బ్రిటానియా, గ్రాసిమ్, టెక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టీసీఎస్, అపోలో హాస్పిటల్స్, సన్ ఫార్మా, బజాజ్ ఆటో, యూపీఎల్, ఇన్ఫోసిస్, బీపీసీఎల్, హెచ్సీఎల్, ఎయిర్ టెల్, ఎల్ టి, కోటక్ బ్యాంక్, టాటా స్టీల్, సిప్లా, హిందాల్కొ, ఎస్బీఐ, డాక్టర రెడ్డీస్, హిందుస్థాన్ యూనీలివర్, ఇండస్ఇండ్ బ్యాంక్, పవర్ గ్రిడ్, మారుతీ సహా మరిన్ని కంపెనీల షేర్లు లాభాల్లో తమ ప్రయాణాన్ని ముగించి టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో అదానీ ఎంటర్ ప్రైజెస్, ఓఎన్జీసీ, దివీస్ ల్యాబ్స్, నెస్లే, ఐషర్ మోటార్స్, టైటాన్, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫిన్ సర్వ్, ఎస్బీఐ లైఫ్, కోల్ ఇండియా కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా తమ ప్రయాణాన్ని నేడు ముగించాయి.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications