ఓకే గేమింగ్‌లో కాజల్ అగర్వాల్ 15% పెట్టుబడులు

ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ ఇన్వెస్టర్‌గా మారారు. గేమింగ్ ప్లాట్‌ఫాం ఓకీ గేమింగ్‌లో 15 శాతం పెట్టుబడులు పెట్టారు. కాజల్ అగర్వాల్ ఇప్పుడు పెట్టుబడులపై దృష్టి సారించినట్లుగా కనిపిస్తోంది. ఇందులో భాగంగా ఓకీ గేమింగ్‌లో వాటాను సొంతం చేసుకున్నారు. ఈ మేరకు ముంబైకి చెందిన గేమింగ్ సంస్థ సోమవారం వెల్లడించింది.

కాజల్‌ను కంపెనీ వ్యూహాత్మక పెట్టుబడిదారుగా ఓకీ గేమింగ్‌ పేర్కొంది. అయితే ఎంత మొత్తం పెట్టుబడిగా పెట్టారనే వివరాలు తెలియరాలేదు. వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి సంస్థ రూ.50 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఓకీ గేమింగ్ వ్యవస్థాపకులు జితిన్ మసంద్. ఓకీ వెంచర్స్ కింద ఓకీ గేమింగ్‌ను ప్రారంభించారు. అంతకుముందు కాజల్ అగర్వాల్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు.

 Kajal Aggarwal picks up 15 percent stake in OKIE Gaming

ప్రస్తుతం గేమింగ్ ఇండస్ట్రీ వేగంగా పుంజుకుంటోందని, ఇందులో భాగస్వామ్యం కావడానికి ఇది సరైన సమయమని కాజల్ అగర్వాల్ అన్నారు. తమ సంస్థలోకి కాజల్ అగర్వాల్‌ను ఆహ్వానిస్తున్నామని, ఓకీ ఫ్యామిలీలో ఆమె వ్యూహాత్మక పెట్టుబడిదారు అని జితిన్ మసంద్ తెలిపారు. మసంద్ కంపెనీ డిసెంబర్ నాటికి 25 గేమ్స్‌ను విడుదల చేయనుంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+