Manu Ahuja: జుబిలెంట్ ఫుడ్స్ సీఈవో మను అహుజా మరణం..

Jubilant Food Works: జూబిలెంట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో మను అహుజా డిసెంబర్ 9న మరణించారు. అహుజా ఆకస్మికంగా, ఊహించని విధంగా మరణించటం కంపెనీకి కోలుకోలేని నష్టాన్ని కలిగించినట్లు కంపెనీ బీఎస్ఈ ఫైలింగ్‌లో పేర్కొంది.

మను అహుజా మరణంపై కంపెనీ డైరెక్టర్లు, ఉద్యోగులు ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని ప్రకటించారు. మే 2018లో అతని నియామకాన్ని జూబిలెంట్ బోర్డు స్వాగతించింది. అహుజా రాక కంపెనీ వ్యాపారాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అహుజా XLRI జంషెడ్‌పూర్, థాపర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ పాటియాల పూర్వ విద్యార్థి.

Jubilant Food Works CEO Manu Ahuja passed away heading Agri and Consumer Products

మను అహుజా భారతదేశం, ఆగ్నేయాసియా అంతటా విభిన్న వ్యాపారాలు, పరిశ్రమల్లో గొప్ప అనుభవాన్ని కలిగి ఉన్నారు. జూబిలెంట్ కంపెనీలో చేరడానికి ముందు ఆయన ASSA ABLOY ఆసియా పసిఫిక్‌తో దక్షిణాసియా అధ్యక్షుడిగా ఏడు సంవత్సరాల పాటు పనిచేశారు. అక్కడ అతను ఇండియా, సార్క్,ASEAN 18 దేశాలను నిర్వహించారు. అహుజా 1991లో కోట్స్ వియెల్లాతో తన కెరీర్‌ను ప్రారంభించారు. అతను వర్ల్‌పూల్, అక్జో నోబెల్‌లతో నాయకత్వ స్థానాల్లో కూడా ఉన్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+