టెలికం దిగ్గజం రిలయన్స్ జియో తన కస్టమర్లకు మరో సరికొత్త ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. రూ.3,499కే రోజుకు 3GB డేటాతో అందిస్తుంది. ఇది ఏడాది కాలపరిమితితో కూడిన ప్లాన్. రోజులో 3GB డేటా పరిమితి పూర్తయ్యాక ఇంటర్నెట్ వేగం 64KBPSకు పడిపోతుంది. అపరిమిత వాయిస్ కాలింగ్, రోజు 100 ఎస్సెమ్మెస్‌లు ఉచితం. ఇంకా వివరాలు కావాలంటే జియో యాప్, వెబ్ సైట్‌లో చూడవచ్చు.
రూ.349, రూ.401, రూ.999 ప్లాన్స్‌తో ప్రతిరోజు 3GB డేటా వస్తుంది. ఈ ప్లాన్ కింద వివిధ జియో యాప్స్‌ను వినియోగించుకోవచ్చు. ఏడాది కాలపరిమితి గల డిస్నీ+హాట్ స్టార్ వీఐపీ సబ్‌స్క్రిప్షన్ ఉచితం. జియో టీవీ, జియో సినిమా, జియో న్యూస్, జియో సెక్యురిటీ, జియో క్లౌడ్ ప్రయోజనాలు పొందవచ్చు. ఏడాది కాలపరిమితి కలిగి రోజుకు 3GB డేటా అందించే విధంగా ఇప్పటి వరకు జియో ఎలాంటి ప్లాన్స్‌ను తీసుకురాలేదు.

రూ.999 ప్లాన్‌లో రోజుకు 3GB డేటాను 84 రోజులు, రూ.401 ప్రీపెయిడ్ ప్లాన్‌తో 28 రోజుల పాటు 90GB డేటా, ఇది రోజుకు 3GBతో అందిస్తోంది. ఈ ప్లా్నస్ కాలపరిమితి కలిగిన రోజులకు డి+హాట్ స్టార్ వీఐపీ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. వినాయకచవితి నాటికి అతి తక్కువ ధరకే 4G స్మార్ట్‌ఫోన్ జియో నెక్స్ట్‌ను తీసుకు రానున్న విషయం తెలిసిందే.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications