రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలోని జియో పాయింట్ స్టోర్స్ ఆంధ్రప్రదేశ్ వాసులకు గుడ్‌న్యూస్ చెప్పింది! రాష్ట్రంలోని రాష్ట్రంలో 38 నగరాలు, పట్టణాల్లోని తమ జియో పాయింట్ స్టోర్లలో ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల అమ్మకాలను ప్రారంభించింది. కొత్తగా రూపుదిద్దుకున్న ఈ జియో పాయింట్ స్టోర్స్‌లో మొబైల్, రిఫ్రిజిరేటర్స్, వాషింగ్ మిషన్లు, టీవీలు, ఇతర గృహోపకరణాలు సహా అన్ని ఎలక్ట్రానిక్ వస్తువుల విక్రయాలను చేపడుతోంది. ఈ మేరకు ఏపీ సీఈవో మహేష్ కుమార్ తెలిపారు.
ప్రారంభ ఆఫర్ కింద కస్టమర్లకు రూ.1100 విలువైన గిఫ్ట్స్, రూ.300 విలువైన గిఫ్ట్ వోచర్లు ఇస్తారు. ఈ ఆఫర్ సెప్టెంబర్ 10 వరకు అందుబాటులో ఉంటుంది.
ఇంటర్నెట్ సదుపాయం లేకుండా లేదా ఆన్లైన్లో ఎప్పుడు షాపింగ్ చేయని కస్టమర్లను దృష్టిలో పెట్టుకొని జియో పాయింట్ స్టోర్స్ రూపొందించబడ్డాయి.

పెద్ద నగరాలు మొదలు చిన్నస్థాయి పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల వరకు దేశవ్యాప్తంగా ఇప్పటికే ఈ జియో పాయింట్ స్టోర్స్ విస్తరించి ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ స్టోర్స్‌లలో కేవలం 4G మొబైల్స్, జియో సిమ్ అమ్మకాలు ఉండేవి. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల అమ్మకాలతో ఈ స్టోర్స్ కస్టమర్లకు మరింత చేరువవుతున్నాయి.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications