దేశీయ అతిపెద్ద టెలికం సంస్థ రిలయన్స్ జియో 5 కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్‌తో ముందుకు వచ్చింది. ఈ కొత్త ప్లాన్స్ ప్రాధాన్యత ఏమిటంటే ఇందులో డేటా లిమిట్ లేదు. నో డైలీ లిమిట్ ప్లాన్స్‌గా కస్టమర్లకు అందుబాటులోకి వచ్చాయి. ఈ ప్లాన్స్ కస్టమర్లకు కూడా జియో టీవీ, జియో సినిమా, జియో న్యూస్ వంటి సమాచార, యుటిలిటీ యాప్స్‌కు ఉచిత యాక్సెస్ లభిస్తుందని జియో తెలిపింది.
జియో ఫ్రీడమ్ ప్లాన్స్ ఇలా ఉన్నాయి. రూ.127 ప్లాన్ 12GB పదిహేను రోజులు, రూ.247 ప్లాన్ 25GB ముప్పై రోజులు, రూ.447 ప్లాన్ 50GB అరవై రోజులు, రూ.597 ప్లాన్ 75GB తొంబై రోజులు, రూ.2397 ప్లాన్ 365GB మూడు వందల అరవై రోజులుగా ఉంది. ఇందులో అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, జియో యాప్స్ ఉంటాయి.

రూ.127 ప్లాన్‌తో అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ డేటా, పదిహేను రోజుల పాటు 12జీబీ వస్తుంది. దీనికి తోడు 100 ఎస్సెమ్మెస్‌లు ఉచితం. జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్, జియో న్యూస్, జియో సెక్యూరిటీ యాక్సెస్ ఉంటుంది. మిగతా నాలుగు ప్లాన్స్లోను ఈ యాప్స్ యాక్సెస్ ఉంటుంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications