వచ్చే ఏడాది ద్వితీయార్థంలో 5G సేవలు తీసుకు వస్తామని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించారు. వచ్చే ఏడాది జియో నుండి 4G మొబైల్ ఫోన్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. 2021 మొదటి అర్ధ సంవత్సరంలో ఈ ఫోన్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో సెర్చింజన్ టెక్ దిగ్గజం రూ.33,737 కోట్లను జియో ప్లాట్‌ఫాంలో ఇన్వెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ మొత్తంతో ఇందులో గూగుల్ వాటా 7.7 శాతంగా ఉంది.
జియో ప్లాట్‌ఫాం ద్వారా కొత్త అన్వేషమలు చేస్తోంది. జియో ప్లాట్‌ఫాంలో గూగుల్ సహా టెక్ దిగ్గజాలు ఇన్వెస్ట్ చేశాయి. వీటితో కలిసి కొత్తగా ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా గూగుల్‌తో కలిసి 4G ఫోన్‌ను తీసుకు వచ్చే ప్రక్రియను వేగవంతం చేసింది. రూ.5వేల కంటే తక్కువ ధరలో ఈ మొబైల్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చే అవకాశముంది.

ఈ మొబైల్‌కు సంబంధించి సాఫ్టువేర్ వర్క్ గూగుల్ చేస్తుండగా, హార్డ్ వేర్ వర్క్ జియో చూస్తోంది. వాస్తవానికి ఈ ఏడాది డిసెంబర్ నెలలో జియో 4జీ వస్తుందని భావించారు. కరోనా కారణంగా ఆలస్యమవుతోంది. ఇప్పుడు ఈ ప్రక్రియను వేగవంతం చేస్తోంది. జియో ఫోన్ ద్వారా కస్టమర్లను పెంచుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications