Naresh Goyal: మనీలాండరింగ్ కేసులో జెట్ ఎయిర్‌వేస్ సంస్థ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్ ప్రస్తుతం అరెస్టయ్యారు. 74 ఏళ్ల నరేష్ గోయల్‌ను శనివారం పీఎంఎల్‌ఏ కోర్టులో హాజరుపరిచారు.
కోర్టులో హాజరుపరిచిన సమయంలో న్యూయమూర్తి ఎదుట గోయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను జీవితంపై ఆశను కోల్పోయినట్లు వెల్లడించారు. ఈ పరిస్థితుల్లో జీవించటం కంటే జైలులో చనిపోవటమే మేలని అనటం సంచలనంగా మారింది. గోయల్ అనారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తలు తీసుకుంటామని కోర్టు తెలిపింది. అవసరమైన అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామన్నారు.

కోర్టుకు హాజరు కావడానికి ముందు నరేష్ గోయల్ తన ఆరోగ్య నివేదికను సమర్పించారు. అనారోగ్యంతో ఉన్న తన భార్యను చాలా మిస్ అవుతున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన భార్య తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది. సెప్టెంబరు 14న నరేష్ గోయల్‌ని అరెస్టు తర్వాత గత నెలలో గోయల్ భార్యపై చార్జ్ షీట్ దాఖలు చేయబడింది. ఈ క్రమంలో నరేష్ గోయల్ అనారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని జాగ్రత్త వహించాలని ప్రత్యేక న్యాయమూర్తి ఎంజి దేశ్‌పాండే ఆదేశించారు.
ఇతరుల సహాయం లేకుండా గోయల్ నిలబడలేని పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. తాను తరచుగా వాష్‌రూమ్‌కు వెళ్లాలని గోయల్ వెల్లడించారు. కొన్నిసార్లు మూత్రం ద్వారా రక్తం కూడా బయటకు వస్తున్నట్లు వెల్లడించారు. జేజే ఆస్పత్రిలో రోగుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉందని.. ఈ పరిస్థితుల్లో కొన్నిసార్లు వైద్యుడిని కలవడానికి చాలా సమయం పడుతుందని న్యాయమూర్తికి తెలిపారు.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: రియల్ ఎస్టేట్‌లో మారిన లెక్కలు! బెంగళూరు, హైదరాబాద్‌లో ట్రెండ్ ఎలా ఉందంటే..



Click it and Unblock the Notifications