బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. శుక్రవారం కూడా పుత్తడి ధర పెరిగింది. వెండి ధర కూడా పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం రూ. 500 రూపాయలు పెరిగి రూ.73,100కి పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ. 67,010గా ఉంది. హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ. 73,100 ఉండగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల పుత్తడి ధరు రూ. 67,010 గా ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రేటు రూ.72,300కి ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ. 67,160కి పెరిగింది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల పిసిడి రేటు రూ. 73,760 ఉండగా.. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 67,610 గా ఉంది. ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల పుత్తడి ధర రూ. 73,100 ఉండగా.. 22 క్యారెట్ల తులం పసిడి రేటు రూ. 67,010 గా ఉంది.

కోల్‌కతాలో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 73,100 ఉండగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల పుత్తడి రేటు రూ. 67,010గా ఉంది. బెంగళూరులో 24 క్యారెట్ల పసిడి ధర రూ.73,100 ఉండగా.. తులం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,010 గా ఉంది. శుక్రవారం వెండి కిలోకు 1500 రూపాయలు పెరిగింది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 93,100 ఉండగా.. హైదరాబాద్‌లో రూ.97,600, బెంగళూరులో రూ.90,700, చెన్నైలో రూ.97,600 గా ఉంది.


Click it and Unblock the Notifications