Gland Pharma: హైదరాబాదు నగరంలో మరోసారి ఐటీ అధికారుల సోదాలు కలకలం రేపుతున్నాయి. నగరంలోని ఫార్మా కంపెనీలే లక్ష్యంగా దాడులు కొనసాగుతున్నట్లు సమాచారం.
అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం హైదరాబాద్‌లో గ్లాండ్ ఫార్మా కంపెనీకి చెందిన కార్యాలయాలు, ప్రాంతాలపై దాడులు కొనసాగుతున్నాయి. ఇదే క్రమంలో కంపెనీ ప్రతినిధులు, వారి బంధువుల ఇళ్లలో సైతం తనిఖీలు కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో పన్ను అధికారులు ఏకకాలంలో దాదాపు 9 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం సోదాలు రాయదుర్గం, కోకాపేట్ సహో ఇతర ప్రాంతాల్లో రెయిడ్స్ కొనసాగుతున్నాయి.

అలాగే రంగారెడ్డి జిల్లా యెనికేపల్లిలో ఉన్న నీమ్ట్రీ ఫామ్‌హౌస్‌లో కూడా అదాయపు పన్ను అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. అయితే సోదాలకు సంబంధించి ఇప్పటి వరకు కంపెనీ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. దాడులు ఎందుకు జరుగుతున్నాయి, కంపెనీపై ఉన్న ఆరోపణలు ఏమిటనే విషయం తెలియాల్సి ఉంది.
ఈ క్రమంలో గ్లాండ్ ఫార్మా కంపెనీ షేర్ ధర ఎన్ఎస్ఈలో స్వల్ప నష్టంలో రూ.1925.20 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తోంది.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications