శాశ్వత ఖాతా సంఖ్య (PAN) కార్డు ప్రస్తుతం దేశంలో అత్యంత ముఖ్యమైన పత్రాలలో ఒకటిగా ఉంది. అన్ని ఆర్థిక లావాదేవీలకు పాన్ కార్డ్ ముఖ్యం. వచ్చే బడ్జెట్లో పాన్ కార్డుకు సంబంధించిన కొన్ని నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. ఈ పర్మినేంట్ అకౌంట్ నెంబర్ కార్డు వ్యాపారానికి ఏకైక ID అయ్యే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ లో ప్రకటన చేయనున్నారు.

20 గుర్తింపు కార్డులు
అన్ని రకాల వ్యక్తులు, సంస్థలు ముఖ్యమైన గుర్తింపు కార్డుగా ఇతర డాక్యుమెంట్లతో పాన్ కార్డ్‌ని లింక్ చేసే అవకాశం ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కలిపి ప్రస్తుతం 20 గుర్తింపు కార్డులున్నాయి. వీటిలో పాన్ కార్డు మాత్రమే గుర్తింపు లావాదేవీలకు ఉపయోగిస్తున్నారు.

ఇతర పత్రాలు
వస్తువులు, సేవల పన్ను గుర్తింపు సంఖ్య (GTIN), పన్ను చెల్లింపుదారుల గుర్తింపు సంఖ్య (TIN), పన్ను మినహాయింపు ఖాతా సంఖ్య (TDA), ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ సంస్థ (EPFO), కార్పొరేట్ గుర్తింపు సంఖ్య (CIN), ఇతర పత్రాలు ప్రస్తుతం ముఖ్యమైన వ్యాపార సంబంధిత పత్రాలుగా ఉన్నాయి.

ఫైనాన్స్ యాక్ట్
ఫైనాన్స్ యాక్ట్ ప్రకారం, ఏజెన్సీలు పాన్ కార్డ్‌ను లింక్ చేసి ఉండాలి. వారి వ్యాపార రిజిస్ట్రేషన్, లైసెన్స్ మొదలైన వాటికి పాన్ కార్డ్ తప్పనిసరి ఉండాలి. ఆర్థిక చట్టం 2023 అమలు చేస్తే పాన్ కార్డ్ చట్టపరమైన గుర్తింపు కార్డుగా పరిగణించే అవకాశం ఉంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications