Coforge Q3 Results: ప్రస్తుతం డిసెంబర్ త్రైమాసికం ఐటీ కంపెనీల ఫలితాల గురించి చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మిడ్ క్యాప్ టెక్ కంపెనీ కొఫొర్జీ తన ఫలితాలను నేడు విడుదల చేసింది.
IT కంపెనీ కొఫోర్జ్ తన అక్టోబర్-డిసెంబర్ త్రైమాసిక ఫలితాలు 31 శాతం పెరిగి రూ.238 కోట్లుగా నమోదైనట్లు పేర్కొంది. ఏడాది ప్రాతిపదికన ఆధారంగా కొఫోర్జీ నికర లాభాల్లో 4.2% పెరుగుదలను చూసింది. ఇది గత సంవత్సరం ఇదే కాలంలో రూ.228.2 కోట్లుగా నమోదైంది. తాజాగా కంపెనీ రూ.10 ఫేస్ వ్యాల్యూ కలిగిన ఒక్కో షేరుపై రూ.19 ఇంటెరిమ్ డివిడెండ్ చెల్లించనున్నట్లు ప్రకటించింది.

కంపెనీ బోర్డు మూడోసారి మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. అర్హత కలిగిన ఇన్వెస్టర్లు డివిడెండ్ పొందటానికి ఫిబ్రవరి 5ను కంపెనీ రికార్డు తేదీగా ప్రకటించింది. మూడో త్రైమాసికంలో కంపెనీ కార్యకలాపాల ద్వారా వచ్చి ఆదాయం రెండవ క్వార్టర్ కంటే 2 శాతం పెరిగి రూ.2,323.3 కోట్లుగా నమోదైంది. డిసెంబర్ 2022 త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా కంపెనీ ఆదాయం రూ.2,055.8 కోట్లుగా ఉంది.
డిసెంబర్ 2023తో ముగిసిన తొమ్మిది నెలల కాలంలో కంపెనీ నికర లాభం అంతకు ముందు సంవత్సరం కాలంలో నమోదైన రూ.579 కోట్ల నుంచి రూ.584.3 కోట్లకు స్వల్పంగా పెరిగింది. సమీక్షలో ఉన్న కాలంలో కంపెనీ కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం డిసెంబర్ 2022లో రూ.5,844.6 కోట్ల నుంచి రూ.6,820.5 కోట్లకు 16% పెరిగింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications