Stock Market: ఈ వారం స్టాక్ మార్కెట్ల ట్రెండ్‌ను.. గ్లోబల్ ట్రెండ్‌లు, ముడి చమురు ధరల్లో అస్థిరత, విదేశీ సంస్థాగత పెట్టుబడుల కదలికలు(FII) ప్రభావితం చేయనున్నాయి. దీనితో పాటు నెలవారీ ఫ్యూచర్స్ డీల్స్ నెలవారీ క్లోజింగ్ ఎక్స్ పైరీ మార్కెట్లను మరింత ప్రభావితం చేస్తాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మరో పక్క గరిష్ఠ స్థాయిలో రూపాయి మారకపు విలువ పడిపోవటం, ఫారెక్స్ నిల్వలు, బంగారం నిల్వలు తగ్గటం, లవారీ ఆటో అమ్మకాల వివరాలు మార్కెట్లకు కీలకం కానున్నాయి. వీటన్నిటికీ తోడు రుతుపవనాల పురోగతిపై ఇన్వెస్టర్లు కన్నేసి ఉంచుతారని తెలుస్తోంది.
ప్రపంచ మార్కెట్లలో కరెక్షన్, ద్రవ్యోల్బణం కారణంగా డిమాండ్ తగ్గుతుందనే భయాలతో కమోడిటీ ధరల తగ్గుదల నేపథ్యంలో రెండు వారాల భారీ క్షీణత తర్వాత భారతీయ మార్కెట్లు దిగువ స్థాయిల నుంచి కోలుకున్నాయని మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఈ కరెక్షన్ మరింత కొనసాగవచ్చని, రానున్న రోజుల్లో ఈక్విటీ మార్కెట్లలో మంచి ర్యాలీని ఆశించవచ్చని వారు అంచనా వేస్తున్నారు. ఇవి ఇన్వెస్టర్ల సెంటిమెంట్లను ఎంత మేర ప్రభావితం చేస్తాయన్నది తెలియాల్సి ఉంది.

జూన్ నెల ఫ్యూచర్స్ కాంట్రాక్టులు ముగింపు కారణంగా ఈ వారం కూడా మార్కెట్లలో అస్థిరత ఎక్కువగా ఉండవచ్చని తాము భావిస్తున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా అన్నారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications