ఇన్సురెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (Irdai) సోమవారం ఒక ప్రామాణిక ట్రావెల్ ఇన్సురెన్స్ పాలసీని ప్రతిపాదించింది. దీనిని ఏప్రిల్ 1, 2021 నాటికి ప్రారంభించాలని Irdai భావిస్తోంది. ట్రావెల్ ఇన్సురెన్స్ పాలసీ విక్రయాలను పెంచాలనే లక్ష్యంతో Irdai ఈ సరికొత్త పాలసీని తీసుకొచ్చింది. Irdai 2018-19 వార్షిక నివేదిక ప్రకారం 2.58 మిలియన్ విదేశీ ట్రావెల్ ఇన్సురెన్స్ పాలసీలు, 11.4 మిలియన్ దేశీయ ట్రావెల్ ఇన్సురెన్స్ పాలసీలు జారీ అయ్యాయి.
ట్రావెల్ ఇన్సురెన్స్ పాలసీలు సహజంగా తక్కువగా అమ్ముడుపోతాయి. వివిధ ట్రావెల్ ఇన్సురెన్స్ ఉత్పత్తులు వేర్వేరు ఫీచర్స్ కలిగి ఉంటాయి. ఇవి అవగతం చేసుకోవడం కాస్త కష్టం. 2020లో ఆరోగ్య బీమా పాలసీ నుండి టర్మ్ లైఫ్ కవర్, పర్సనల్ యాక్సిడెంట్ ప్లాన్ సహా పలు ప్రామాణిక బీమా కవర్లను Irdai ప్రారంభించింది.

కాగా, డిసెంబర్ 28న Irdai జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం... ప్రామాణిక ఉత్పత్తికి ముసాయిదా మార్గదర్శకాలలో పేర్కొన్న విధంగా బేసిక్ మాండేటరీ కవర్ ఉంటుంది. మార్కెట్ అంతటా ఏకరీతిగా ఉంటాయి. ఇవి ఇండివిడ్యువల్ లేదా గ్రూప్ ఉత్పత్తిగా ఉండవచ్చు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications