కొత్తగా ఆరోగ్య బీమా, సాధారణ బీమా పాలసీలను ఏదైనా కంపెనీ తీసుకు రావడానికి ముందు భారత బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ(IDRAI)కు దరఖాస్తు చేసుకోవాలి. పాలసీకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందించి, సందేహాలు నివృత్తి చేయాలి. ఆ తర్వాత సదరు పాలసీకి IDRAI అనుమతి ఇస్తుంది. అప్పుడు మాత్రమే విక్రయించవలసి ఉంటుంది.
దీనికి సమయం వృథా అవుతోంది. మార్కెట్ పరిస్థితులు, ప్రజల అవసరాలకు అనుగుణంగా సాధ్యమైనంత త్వరగా కొత్త పాలసీలు జారీ చేసే అవకాశం ఉండటం లేదని బీమా కంపెనీలు చాలా కాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ అంశంపై దృష్టి సారించిన ఇడ్రాయ్ కొత్త పాలసీల జారీకి సంబంధించిన నియమ నిబంధనలను సులభతరం చేయాలని నిర్ణయించి, నోటిఫికేషన్ జారీ చేసింది. బుధవారం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.....

సాధారణ బీమా కంపెనీలు కొత్త ఆరోగ్య బీమా, సాధారణ బీమా పాలసీలను యూజ్ అండ్ ఫైల్ పద్ధతిలో తీసుకు రావొచ్చునని తెలిపింది. ముందుగా పాలసీలను విడుదల చేసి, ఆ తర్వాత ఇడ్రాయ్ అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని వెల్లడించింది. సమయానికి తగిన పాలసీల ఆవిష్కరణకు ఇది ఉపకరిస్తుందని తెలిపింది.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?



Click it and Unblock the Notifications