For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బుకింగ్ చేసుకున్న రోజే గ్యాస్ సిలిండర్! ఐవోసీ శుభవార్త

|

ఇండేన్ గ్యాస్ వినియోగదారులకు శుభవార్త. గ్యాస్ బుకింగ్ చేసుకున్న మొదటి రోజే వంట గ్యాస్ డెలివరీ చేసే విధంగా సేవప్రారంభించేందుకు సిద్ధమవుతోంది ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్(IOC). ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతంలో ఒక నగరం లేదా జిల్లాను తత్కాల్ ఎల్పీజీ సేవల ప్రారంభానికి గుర్తించి, ఈ తత్కాల్ పథకం సేవల క్రింత బుక్ చేసుకున్న అరగంట లేదా నలభై ఐదు నిమిషాల్లో కస్టమర్‌కు గ్యాస్ డెలివరీ చేయనున్నట్లు ఐవోసీ అధికారులు పేర్కొన్నారు.

అయితే ఈ సేవలను ఖరారు చేయాల్సి ఉంది. ఫిబ్రవరి 1వ తేదీ నాటికి తత్కాల్ వంట గ్యాస్ సేవలను ప్రారంభించాలని భావిస్తున్నారు. ఇండేన్ బ్రాండ్ ద్వారా ఐవోసీ వంట గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేస్తోంది. కేంద్రం నినాదం సులభతర జీవనం మెరుగుపరచడంలో భాగంగా దీనిని అందించనున్నట్లు తెలిపారు.

IOC plans Tatkal LPG Seva to deliver cylinders on day of booking

మొత్తం 28 కోట్ల డొమెస్టిక్ ఎల్పీజీ కన్స్యూమర్లలో ఇండేన్ గ్యాస్ 14 కోట్ల మంది కస్టమర్లకు సేవలు అందిస్తోంది. 2010లోను నాటి మంత్రి ఎల్పీజీ డెలివరీ స్కీంను ప్రారంభించారు. ఈ స్కీం ప్రకారం కస్టమర్ గ్యాస్ సిలిండర్‌ను ఉదయం 7 నుండి రాత్రి 9 వరకు సప్లై చేసేలా డిమాండ్ చేయవచ్చు.

English summary

బుకింగ్ చేసుకున్న రోజే గ్యాస్ సిలిండర్! ఐవోసీ శుభవార్త | IOC plans Tatkal LPG Seva to deliver cylinders on day of booking

Waiting for days to get delivery of liquefied petroleum gas (LPG or cooking gas) cylinder may soon be a thing of the past. Indian Oil Corporation (IOCL) is planning to roll out a Tatkal LPG Seva in a bid to ensure that consumers get cooking gas cylinder on the day it is booked.
Story first published: Wednesday, January 13, 2021, 8:07 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X