Investment Ideas: ప్రస్తుతం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతూ ఇన్వెస్టర్లను కొత్త పెట్టుబడులు పెట్టేలా ఊరిస్తున్నాయి. అయితే ఈ క్రమంలో చాలా మంది ఇన్వెస్టర్లు తమ పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవటంలో గందరగోళంలో కొనసాగుతున్నారు. ఎందుకంటే మార్కెట్లోని దాదాపు అన్ని షేర్లు తమ పీక్ ధరలకు చేరుకోవటం వారిని కొంత భయాందోళనలకు గురిచేస్తున్నట్లు తెలుస్తోంది.
మంచి ఫండమెంటల్స్ కలిగిన కొన్ని పెద్ద కంపెనీల షేర్లు రానున్న 3-4 వారాల్లో పెట్టుబడిదారులకు 4-15 శాతం మధ్య రాబడిని అందిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా వంటి కంపెనీలు ఇందులో ఉన్నాయి. అయితే కంపెనీల మెరుగైన పనితీరు వాటి షేర్ ధరలను ముందుకు నడిపించటంలో దోహదపడనుంది. షేర్ల జాబితాను పరిశీలిస్తే..

యాక్సిస్ సెక్యూరిటీస్ అడ్వైజరీ ప్రకారం..
1. రిలయన్స్ ఇండస్ట్రీస్:
మునుపటి ముగింపు: రూ.3,130.80
కొనుగోలు పరిధి: రూ.3,100 నుంచి రూ.3,038
టార్గెట్ ధర: రూ.3,240 నుంచి రూ.3,330
స్టాప్ లాస్ ధర: రూ.2,985
అప్‌సైడ్ పొటెన్షియల్: 6%
2. సోలారా యాక్టివ్ ఫార్మా సైన్సెస్:
మునుపటి ముగింపు: రూ.544.90
కొనుగోలు పరిధి: రూ.525 నుంచి రూ.515
టార్గెట్ ధర: రూ.600-625
స్టాప్ లాస్ ధర: రూ.480
అప్‌సైడ్ పొటెన్షియల్: 15%
3. అపోలో టైర్స్:
మునుపటి ముగింపు: రూ.541.90
కొనుగోలు పరిధి: రూ.535-525
టార్గెట్ ధర: రూ.574-595
స్టాప్ లాస్: రూ.508
అప్‌సైడ్ పొటెన్షియల్: 10%
4.ఆపిల్ (ఇండియా):
మునుపటి ముగింపు: రూ.1,343.70
కొనుగోలు పరిధి: రూ.1,320 నుంచి రూ.1,294
టార్గెట్ ధర: రూ.1,460-1,500
స్టాప్ లాస్: రూ.1,230
అప్‌సైడ్ పొటెన్షియల్: 12%
ఆనంద్ రాఠీ షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్‌లో ఈక్విటీ రీసెర్చ్ సీనియర్ మేనేజర్ జిగర్ ఎస్. పటేల్ ప్రకారం..
5. నెస్లే ఇండియా:
మునుపటి ముగింపు: రూ.2,551.65
కొనుగోలు పరిధి: రూ.2,530-2,555
టార్గెట్ ధర: రూ.2,650
స్టాప్ లాస్: రూ.2,480
అప్‌సైడ్ పొటెన్షియల్: 4%
6. SBI లైఫ్ ఇన్సూరెన్స్:
మునుపటి ముగింపు: రూ.1,491.95
కొనుగోలు పరిధి: రూ.1,475-1,495
టార్గెట్ ధర: రూ.1,565
స్టాప్ లాస్: రూ.1,445
అప్‌సైడ్ పొటెన్షియల్: 5%
7. ONGC:
మునుపటి ముగింపు: రూ.274.20
కొనుగోలు పరిధి: రూ.272-276
టార్గెట్ ధర: రూ.300
స్టాప్ లాస్: రూ.260
అప్‌సైడ్ పొటెన్షియల్: 9%
ప్రభుదాస్ లీలాధర్, టెక్నికల్ రీసెర్చ్ అనలిస్ట్ షిజు కుతుపలక్కల్ ప్రకారం..
8. టాటా మోటార్స్:
మునుపటి ముగింపు ధర: రూ.989.75
టార్గెట్ ధర: రూ.1,110
స్టాప్ లాస్: రూ.925
అప్‌సైడ్ పొటెన్షియల్: 12%
9. కోల్గేట్ పామోలివ్ (ఇండియా):
మునుపటి ముగింపు: రూ.2,843.15
టార్గెట్ ధర: రూ.3,070
స్టాప్ లాస్: రూ.2,720
అప్‌సైడ్ పొటెన్షియల్: 8%
10. హీరో మోటోకార్ప్:
మునుపటి ముగింపు: రూ.5,579.60
టార్గెట్ ధర: రూ.6,150
స్టాప్ లాస్: రూ.5,340
అప్‌సైడ్ పొటెన్షియల్: 10%
Note: పైన పేర్కొన్న వివరాలు బ్రోకరేజ్ వ్యక్తిగత అభిప్రాయాలు. వీటి ఆధారంగా ఎలాంటి ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. ఏవైనా పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవటానికి ముందు మీ ఆర్థిక సలహాదారులను సంప్రదించి నిర్ణయాలు తీసుకోండి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications