క్రిప్టో కరెన్సీలు ఎన్నో ఉన్నాయి. మరోవైపు, గత కొద్ది రోజులుగా క్రిప్టో మార్కెట్ కుప్పకూలుతుంది. దీంతో క్రిప్టో ఇన్వెస్టర్లు అయోమయంలో ఉన్నారు. అదే సమయంలో భారీ డిప్లోను ఇన్వెస్ట్ చేయడానికి కొంతమంది ఆసక్తి కనబరుస్తున్నారు. 2026 నాటికి గ్లోబల్ క్రిప్టో కరెన్సీ పరిమాణం 2.2 బిలియన్ యూఎస్ డాలర్లకు చేరుకుంటుందని భావిస్తున్నారు. ప్రపంచ అతిపెద్ద క్రిప్టో బిట్ కాయిన్ గ్లోబల్ క్రిప్టో మార్కెట్లో మరెన్నో పెద్ద క్రిప్టోలు ఉన్నాయి. క్రిప్టో ఇన్వెస్టర్ 2022లో బిట్ కాయిన్‌తో పాటు ఇతర క్రిప్టోల వైపు కూడా చూడాలి.
ఇలాంటి టాప్ టెన్ క్రిప్టోల విషయానికి వస్తే... ఎథేరియం, కార్డానో, టెథేర్, డోజీకాయిన్, స్టెల్లార్, బియాన్స్ కాయిన్, లైట్ కాయిన్, పోల్కాడాట్, షిబా ఇను, మోనెరో ఉన్నాయి. యూఎస్డీ కాయిన్, ఎక్స్ఆర్పీ, ఏప్ కాయిన్, డీసెంట్రలాండ్, ది శాండ్ బాక్స్, అవాలాంచె కూడా ఉన్నాయి.

ప్రపంచ అతిపెద్ద క్రిప్టో బిట్ కాయిన్. ఆ తర్వాత ఎథేరియం రెండో స్థానంలో ఉంది. ఇటీవల 3000 డాలర్ల దిగువకు పడిపోయినప్పటికీ, బిట్ కాయిన్ కంటే కాస్త మెరుగ్గా ఉంది. ఇక కార్డానో మాత్రం రిటర్న్స్ ఇచ్చే క్రిప్టోగా అధిక మన్నన పొందింది. మీమ్ కాయిన్ డోజీకాయిన్ కూడా నష్టపోయినప్పటికీ ఇతర మీమ్ కాయిన్స్‌తో చూస్తే బాగుంది.
More From GoodReturns

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

ఇరాన్ యుద్ధాన్ని బంగారంపై అస్త్రంగా వాడుకుంటున్న చైనా.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునాదులపై భారీ స్కెచ్..



Click it and Unblock the Notifications