దివాలా చట్టం అస్త్రంగా మూసివేయించిన కంపెనీల కంటే కాపాడిన కంపెనీలే ఎక్కువ అని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. వీలైనంత వరకు వ్యాపారాలు కొనసాగించుకునేలా చూడడమే తమ ఉద్దేశ్యం అన్నారు. వాస్తవానికి 258 కంపెనీలు దివాలా తీయకుండా ఈ చట్టం కాపాడిందని, 965 సంస్థలు మాత్రం దివాలాకు వెళ్లాయన్నారు.
కాపాడిన ఈ కంపెనీల వ్యాల్యూ రూ.96 వేల కోట్లుగా ఉందని, దివాలాకు వెళ్లిన కంపెనీల వ్యాల్యూ రూ38వేల కోట్లుగా ఉందని నిర్మల తెలిపారు. దివాలాకు వెళ్లిన కంపెనీల కంటే దివాలాకు వెళ్లకుండా ఉన్న కంపెీల ఆస్తుల విలువే ఎక్కువగా ఉందన్నారు. శనివారం రాజ్యసభ మూజువాణి ఓటుతో దివాలా చట్టం (రెండో స్వరణ) బిల్లు 2020ని ఆమోదించింది.

ఇదిలా ఉండగా, రాజ్యసభలో ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులకు వైసీపీ మద్దతిచ్చింది. ఈ బిల్లులతో రైతులకు స్వేచ్ఛ లభించి, దళారీ వ్యవస్థకు ముగింపు లభిస్తుందని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు.
ఆదివారం సభలో జరిగిన వ్యవసాయ బిల్లులపై చర్చలో పాల్గొన్నారు. పంటలకు ముందుగానే ధర నిర్ణయం వల్ల రైతులకు ప్రయోజనం కలుగుతుందని, దళారీల ఆగడాల నుంచి రైతులకు విముక్తి కలుగుతుందని విజయసాయి అన్నారు. మార్కెట్ కమిటీల నియంతృత్వానికి తెరపడుతుందన్నారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications