IT News: ఇన్ఫోసిస్‌పై సైబర్ ఎటాక్.. అప్లికేషన్స్ సహా డేటా చోరీపై ఇన్వెస్టిగేషన్ షురూ..

IT News: భారతీయ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ఆపరేషన్స్ నిర్వహిస్తోంది. అయితే అమెరికాలో కంపెనీకి చెందిన ఓ యూనిట్‌ కు సంబంధించి కీలక అప్‌ డేట్ రిలీజ్ చేసింది. తలెత్తిన ఇబ్బందిని సరిదిద్దడానికి ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించింది.

USలోని ఇన్ఫోసిస్ యూనిట్ 'Infosys McCamish Systems'పై సైబర్ ఎటాక్ జరిగినట్లు కంపెనీ ప్రకటించింది. ఫలితంగా కొన్ని అప్లికేషన్లు, సిస్టమ్స్ ప్రభావితమైనట్లు తెలిపింది. సమస్య పరిష్కారం కోసం సైబర్ సెక్యూరిటీ కంపెనీతో కలిసి పనిచేస్తున్నామని వెల్లడించింది. డేటా లీకేజీని గుర్తించడానికి దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పింది.

Infosys US unit undergone Cyber Attack, company investigating for the resolution

సెబీ మార్గదర్శకాల ప్రకారం.. ఇన్ఫోసిస్ ఈ విషయాన్ని ఎక్స్ఛేంజీలకు తెలిపింది. డేటా రక్షణ, సైబర్ భద్రత విషయంలో ఏ మాత్రం రాజీ పడబోమని పేర్కొంది. ప్రస్తుతం ఎటాక్ కు గురైన యూనిట్ ఇన్ఫోసిస్ BPM లిమిటెడ్ అనుబంధ సంస్థగా తెలుస్తోంది. కాగా విచారణ పూర్తి అయిన తరువాత అన్ని వివరాలు తెలియజేస్తామని ప్రకటించింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+