దేశంలోని చాలా ఐటీ కంపెనీలు చాలా మంది ప్రెషర్లకు ఆఫర్ లెటర్ ఇచ్చాయి. అయితే అర్థిక మాంద్యం భయంతో వారిని ఆన్ బోర్డింగ్ చేయడంలో కంపెనీలు ఆలస్యం చేస్తున్నాయి. దీనిపై ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి గురువారం స్పందించారు. 2001 నాటి పరిస్థితిలను వివరించారు.అప్పట్లో ఫ్రెషర్లను ఆన్ బోర్డింగ్ చేయడానికి ఏం చేశారో చెప్పుకొచ్చారు.

ChatGPT
ఆ టైమ్ లో ఇన్ఫోసిస్ సుమార్ 1,500 మందికి కొత్తవారికి ఆఫర్ లెటర్ ఇచ్చామని వివరించారు. అయితే ఆర్థిక పరిస్థితి వల్ల వారిని ఉద్యోగంలోకి తీసుకోవడానికి పెద్ద స్థాయిన పని చేస్తున్న వారి జీతాలు తగ్గించి.. వారిని ఆన్ బోర్డింగ్ చేసినట్లు గుర్తు చేసుకున్నారు. ఆఫర్ లెటర్ల్ ఇచ్చిన వారిని తప్పకుండా ఆన్ బోర్డింగ్ చేసుకునేందుకు ఆయన గతాన్ని గుర్తు చేసినట్లు తెలుస్తోంది.

ChatGPT
కొంతమంది వెంచర్ క్యాపిటలిస్టులు తాము టాప్‌లైన్‌కు మాత్రమే ప్రాముఖ్యతనిస్తామని, బాటమ్‌లైన్‌కు ప్రాధాన్యత ఇస్తామని చెబుతున్నారని మూర్తి అన్నారు. భారతీయ స్టార్ట్-అప్ పర్యావరణ వ్యవస్థ భారీ నిధుల కొరతను ఎదుర్కొంటున్న సమయంలో మూర్తి ఈ వ్యాఖ్యలు చేశారు.

ChatGPT
ChatGPT వల్ల ఉద్యోగాలపై ప్రభావం ఉండదన్నారు. "1977-78లో ప్రోగ్రామ్ జనరేటర్ ఆవిర్భావం తర్వాత ఇలాంటి ఆందోళనలు నెలకొన్నాయని చెప్పారు. యువకులు అన్ని ఉద్యోగాలు కోల్పోతారని అందరూ అన్నారు, కానీ అది జరగలేదని వివరించారు. మానవ మేధస్సు అత్యంత శక్తివంతమైనదని, దేన్ని అయినా తనకు అనువుగా మలుచుకోగలదని స్పష్టం చేశారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు



Click it and Unblock the Notifications