దేశంలోని రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ క్యూ2 ఫలితాలు విడుదల చేసింది. ఫలితాలతో పాటు ఒక్కో షేరుకు రూ.16.5 మధ్యంతర డివిడెండ్‌తో పాటు షేర్లు బైబ్యాక్ చేయనున్నట్లు ప్రకటించింది. Q2లో ఇన్ఫోసిస్ ఆపరేటింగ్ మార్జిన్లు వరుసగా 150 bps పాయింట్లు పెరిగాయి. సెప్టెంబర్ 30, 2022తో ముగిసిన త్రైమాసికంలో రూ. 6,021 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. అంతకు ముందు సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఇది రూ. 5,421 కో
ట్లుగా ఉంది. అంటే 11.1 శాతం పెరిగింది.
తమ వాటాదారులకు రివార్డ్ ఇచ్చేందుకు రూ.9,300 కోట్ల విలువైన షేర్లను బైబ్యాక్ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. కంపెనీ గరిష్ట బైబ్యాక్ ధరను రూ. 1,850గా నిర్ణయించింది. ఇది గత ముగింపు ధర కంటే 30 శాతం ఎక్కువ. గత త్రైమాసికంతో పోలిస్తే నికర లాభాలు 12.3 శాతం పెరిగిందని కంపెనీ రెగ్యూలేటరీ ఫైలింగ్ లో పేర్కొంది. ఈ త్రైమాసికంలో పెద్ద డీల్ మొత్తం కాంట్రాక్ట్ విలువ (TCV) $2.7 బిలియన్లు ఉన్నట్లు వివరించింది.

గత ఏడు త్రైమాసికాల్లో ఇదే అత్యధికమని కంపెనీ పేర్కొంది. Q2లో బలమైన భారీ డీల్ విజయాలు, స్థిరమైన ఆల్ రౌండ్ వృద్ధి ఖాతాదారులకు వారి వ్యాపార పరివర్తనను నావిగేట్ చేస్తున్నప్పుడు తమ డిజిటల్, క్లౌడ్ సొల్యూషన్‌ల బాగా పని చేస్తున్నాయని
ఇన్ఫోసిస్ CEO, MD సలీల్ పరేఖ్ అన్నారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications