గోల్డ్ ఈటీఎఫ్‌లలోకి పెద్ద ఎత్తున నిధులు తరలి వచ్చాయి. గత ఏడాది నుండి కరోనా ఆందోళనల నేపథ్యంలో ఇన్వెస్టర్లు బంగారంపై పెట్టుబడికి మొగ్గు చూపారు. దీంతో 2020-21 ఆర్థిక సంవత్సరంలో దేశంలో మొత్తం 14 గోల్డ్ ఈటీఎఫ్‌లలోకి రూ.6900 కోట్ల నిధులు వచ్చాయి. 2019-20లోని రూ.1,614 కోట్ల పెట్టుబడులతో పోలిస్తే ఇది నాలుగు రెట్ల కంటే ఎక్కువ కావడం గమనార్హం.
అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా(AMFI) డేటా ప్రకారం 2013-14 నుండి నిధుల క్షీణతను ఎదుర్కొన్న గోల్డ్ ఈటీఎఫ్‌లలోకినికర పెట్టుబడులు రావడం ఇది రెండో ఏడాది. దీంతో ఈ ఏడాది మార్చి చివరి నాటికి గోల్డ్ ఈటీఎఫ్‌ల నిర్వహణలోని ఆస్తుల వ్యాల్యూ 78 శాతం పెరిగి రూ.14,123 కోట్లకు చేరుకుంది.

సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారానికి సంబంధించి 2018-19 ఆర్థిక సంవత్సరంలో నెట్ ఔట్-ఫ్లో రూ.412 కోట్లు కాగా, 2017-18లో రూ.835 కోట్లు, 2016-17లో రూ.775 కోట్లు, 2015-16లో రూ.903 కోట్లు, 2014-15లో రూ.1,475 కోట్లు, 2013-14లో రూ.2,293 కోట్లుగా ఉంది. 2012-13లో మాత్రం రూ.1414 కోట్లు వచ్చాయి.
More From GoodReturns

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం, వెండి పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. సెబీ కొత్త నియమాలు తెలుసుకుని కొనుగోలుకు వెళ్లండి..

బంగారం ధరలకు కొత్త సవాల్.. బిట్ కాయిన్ ఈటీఎఫ్‌ల ముందు వేస్ట్ అంటున్న నిపుణులు.. కారణం ఏంటంటే..

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

భారత ఫారెక్స్ రిజ్వర్వులను దెబ్బతీసిన ఇరాన్ యుద్ధం..భారీగా తగ్గిన బంగారం నిల్వలు..

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!

Gold: పసిడి ప్రియులకు అలర్ట్! 1980 తర్వాత మళ్లీ ఇప్పుడే భారీ లాభాలు.. సిద్ధంగా ఉండండి!

Today Gold Silver Rate Live: తగ్గిన వెండి ధర.. పెరిగిన బంగారం ధర.. కారణం ఏంటంటే..

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు

Silver: వెండి ధర కిలో రూ.2 లక్షల కంటే కిందకు పడిపోదా? నిపుణులు ఏమంటున్నారు?



Click it and Unblock the Notifications