ట్యాక్సీ బుకింగ్ రైడ్ యాప్ InDriver హైదరాబాదులో తన సేవలు ప్రారంభించింది. ట్యాక్సీని బుక్ చేసుకోవడానికి ముందు రియల్ టైమ్‌లో ధరలపై బేరం ఆడేందుకు వీలు కల్పిస్తోంది ఈ యాప్. రియల్ టైమ్ ధరలపై బేరమాడేందుకు వీలు కల్పిస్తున్న ఏకైక సంస్థ తమదేనని ఈ కంపెనీ తెలిపింది.
ఎంపిక చేసిన మార్గాల్లో ప్రయాణీకులు తాము చెల్లించేందుకు ఇష్టపడుతున్న ఛార్జీని సూచిస్తే సమీపంలోని డ్రైవర్లకు ఆ సమాచారం వెళ్తుంది. ఆ తర్వాత ప్రయాణీకుడు, డ్రైవర్.. ఇద్దరికీ ఆమోదయోగ్య ఛార్జీకి ప్రయాణం చేయవచ్చు. ఇలాంటి సేవలు అందిస్తున్న మొదటి సంస్థ ఇదే కావడం గమనార్హం.

మినిమం బేస్ ధర రూ.40గా ఉంది. InDriver యాప్‌ను ప్రపంచవ్యాప్తంగా 26 దేశాల్లో 300 నగరాల్లో 32 మిలియన్ యూజర్లు ఉపయోగిస్తున్నారు. తాజాగా సోమవారం (25 నవంబర్) హైదరాబాదులో తన సేవలు ప్రారంభించింది. భారత్‌లో ఇప్పటికే చండీగఢ్, భోపాల్, లక్నో, లుధియానాలో ఈ సర్వీసులు ఉన్నాయి. హైదరాబాద్ ఐదో నగరం.
More From GoodReturns

విజయవాడ - హైదరాబాద్ హైవే అప్డేట్.. పనులు ఎక్కడి దాకా వచ్చాయంటే..

Hyderabad: సిటీలో అతిపెద్ద డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్.. ఇక ఆ రూట్లో ట్రాఫిక్ కష్టాలుండవ్!

హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత.. క్లారిటీ ఇచ్చిన పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్..

Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలు.. బంకుల దగ్గర భారీ క్యూలు.. అసలు కారణం ఇదే!

రాజమండ్రి-హైదరాబాద్ విమాన ప్రయాణం..మరో 3 కొత్త సర్వీసులు అందుబాటులోకి..

Success story: రూ. 600 కోట్ల సామ్రాజ్యాన్ని వదిలి మళ్ళీ సున్నా నుండి మొదలుపెట్టాడు!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..



Click it and Unblock the Notifications