మరో ఏడు నగరాలకు విమాన సర్వీసులను ప్రారంభించేందుకు దేశీయ ఎయిర్‌లైన్స్ ఇండిగో నిర్ణయం తీసుకుంది. లెహ్, దర్భంగా, ఆగ్రా, కర్నూల్, బరేలీ, దుర్గాపూర్, రాజ్కోట్లకు విమాన సేవలు ప్రారంభించనుంది. ఫిబ్రవరి నుంచి విమాన సేవలను ప్రారంభిస్తామని ప్రకటించింది. ఫిబ్రవరిలో లేహ్, దర్భంగాకు విమాన సర్వీసులు ప్రారంభమవుతాయి.
మార్చిలో కర్నూలు, ఏప్రిల్‌లో ఆగ్రా, బరేలీ, మే నెలలో దుర్గాపూర్, రాజ్‌కోట్‌కు సర్వీసులు ప్రారంభిస్తారు. దేశవ్యాప్తంగా 61 దేశీయ నగరాలకు ఇండిగో సర్వీసులు నడుస్తోన్న సంగతి తెలిసిందే. కొత్తగా ఏడు నగరాలతో ఈ సంఖ్య 68కి పెంచాలనుకుంటున్నామని సంస్థ నిర్వాహకులు తెలిపారు. దీనికి సంబంధించి రెగ్యులేటరీ అనుమతులు తీసుకోవాల్సి ఉంది. ఆమోదం లభించిన వెంటనే ఆయా విమానాల షెడ్యూల్‌ను ప్రకటిస్తామని ఇండిగో స్పష్టం చేసింది.

అయితే దీనికి సంబంధించి అనుమతి లాంఛనమే అని తెలుస్తోంది. దేశీయంగా ఇండిగో తన సేవలను మరింత విస్తరిస్తోన్న సంగతి తెలుస్తోంది. ప్రయాణికులను ఆకట్టుకునేందుకు ఆఫర్లను కూడా ఇస్తోన్న సంగతి తెలిసిందే.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications