ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రేమికుల రోజును పురస్కరించుకొని సూపర్ ఆఫర్‌ను ప్రకటించింది. వాలంటైన్ డే సేల్ పేరుతో నాలుగు రోజుల పాటు తక్కువ ధరకు విమాన టిక్కెట్లను విక్రయిస్తోంది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఇండిగో ఈ ప్రత్యేక ఆఫర్‌ను ఇచ్చింది.

ప్రారంభ టిక్కెట్ ధర రూ.999
అన్ని ట్యాక్స్‌లు కలుపుకొని విమాన టిక్కెట్టు ప్రారంభ ధరని రూ.999గా నిర్ణయించింది. నాలుగు రోజుల పాటు దీనిని విక్రయిస్తుంది. ఈ నెల 14వ తేదీ లోపు అమలులో ఈ ఆఫర్ ఉంటుంది. ఈ ఆఫర్ కింద పది లక్షల సీట్లను కేటాయించింది. ఈ ఆఫర్ కింద బుకింగ్ చేసుకున్న ప్రయాణికులు మార్చి 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ లోగా ప్రయాణించాలి.

మరో మూడ్రోజులే
ఫిబ్రవరి 11వ తేదీన ప్రారంభమైన ఈ ఆఫర్ వాలంటైన్ డే రోజున ముగుస్తుంది. మరో మూడు రోజుల సమయం మాత్రమే ఉంది. మార్చి 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఒక నగరం నుంచి మరో నగరానికి టిక్కెట్ బుక్ చేసుకొని ప్రయాణించవచ్చు.

ముందే ప్రేమికుల రోజు సంబరాలు
ప్రేమికుల రోజు వేడుకలను పురస్కరించుకొని ఈ నాలుగు రోజుల పాటు ప్రత్యేక సేల్‌ను అందుబాటులోకి తెచ్చామని, ఇది తమకు ఎంతో సంతోషకరమని, దీంతో ప్రేమికల రోజు సంబరాలను తాము ముందుగానే ప్రారంభించామని ఇండిగో చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ విలియమ్ బౌల్టర్ అన్నారు. కార్పోరేట్ కస్టమర్లతో పాటు విహారయాత్రలకు వెళ్లే ప్రయాణీకులు ఎవరైనా తమ అధికార వెబ్ సైట్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చునని తెలిపారు.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications