ముంబై: స్టాక్ మార్కెట్లు బుధవారం ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం తొమ్మిదిన్నర గంటల సమయంలో సెన్సెక్స్ 106 పాయింట్ల నష్టంతో 40,568 వద్ద ట్రేడ్ కాగా, నిఫ్టీ 31 పాయింట్ల నష్టంతో 11,962 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. ఆ తర్వాత మార్కెట్లు కోలుకున్నాయి. సాయంత్రం గం.3.00 సమయంలో సెన్సెక్స్ 167.49 (0.41%) ఎగిసి 40,842.94 వద్ద, నిఫ్టీ 42.90 (0.36%) పాయింట్లు పెరిగి 12,037.10 వద్ద ట్రేడ్ అయింది.
సాయంత్రం మూడు గంటల సమయానికి టాప్ గెయినర్స్‌లో టాటా మోటార్స్, యస్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, వేదాంత, టాటా స్టీల్ ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో లార్సెన్, రిలయన్స్, కోల్ ఇండియా, ఐవోసీ, ఏషియన్ పేయింట్స్ ఉన్నాయి. డాలర్‌తో రూపాయి మారకం 70 పైసల నష్టంతో ట్రేడింగ్ ప్రారంభమైంది.

అమెరికా అద్యక్షులు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య యుద్ధంపై చేసిన వ్యాఖ్యలు మార్కెట్లను భయాందోళనకు గురి చేశాయి. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిసే వరకు వాణిజ్య ఒప్పందం కోసం ఎదురు చూడాల్సి వచ్చేలా ఉందని ట్రంప్ అన్నారు. దీంతో అంతర్జాతీయంగా మార్కెట్లు ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి.
More From GoodReturns

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?



Click it and Unblock the Notifications