స్టాక్ మార్కెట్లు నేడు లాభాల్లో ఉన్నాయి. ఉదయం స్వల్ప లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు, ఆ తర్వాత కాసేపు లాభనష్టాల మధ్య ఊగిసలాటలో కనిపించినప్పటికీ, ఆ తర్వాత క్రమంగా లాభాల్లోకి వెళ్లాయి. మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, సూచీలు రెండు శాతం నుండి నాలుగు శాతం మేర క్షీణించాయి. ఎఫ్ఎంసీజీ ఒక స్టాక్స్ ఒక శాతం మేర లాభపడ్డాయి. హెవీ వెయిట్స్ రిలయన్స్, HDFC, టాటా స్టీల్ భారీ లాభాల్లో ఉన్నాయి.
గతవారం మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. ఈ వారం మాత్రం లాభాల్లో ఉన్నాయి. గతవారం నష్టాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు కనిష్టాల వద్ద కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు. శుక్రవారం అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. ఆసియా సూచీలు లాభాల్లో ఉన్నాయి. అయితే స్వల్ప లాభాల్లో మాత్రమే ఉన్నాయి. అమెరికా ఫ్యూచర్ నష్టాల్లో ఉన్నాయి.

సెన్సెక్స్ ఉదయం 51,470 పాయింట్ల వద్ద ప్రారంభమై, 51,633 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 51,062 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.12.25 సమయానికి సెన్సెక్స్ 51,660 పాయింట్ల వద్ద, నిఫ్టీ 72 పాయింట్లు లాభపడి 15,366 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. టాప్ గెయినర్స్ జాబితాలో HUL, HDFC, ఏషియన్ పేయింట్స్, అల్ట్రా టెక్ సిమెంట్స్, నెస్ట్లే ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో హిండాల్కో, ఓఎన్జీసీ, టాటా స్టీల్, యూపీఎల్, ఎన్టీపీసీ ఉన్నాయి.
More From GoodReturns

స్టాక్ మార్కెట్లో ఐటీసీ షేర్లు భారీగా పతనం.. రూ.1.41 లక్షల కోట్ల సంపద కోల్పోయిన పెట్టుబడిదారులు..

ఇరాన్ యుద్దం భారత్కు మిగిల్చిన సంక్షోభం..రూ. 40 లక్షల కోట్ల సంపద ఆవిరి.. నిన్న ఒక్కరోజే రూ. 9 లక్షల కోట్లు..

స్టాక్ మార్కెట్లో బ్లాక్ మండే.. భారీ నష్టాల్లో ట్రేడవుతున్న అన్ని రంగాలు.. ఇన్వెస్టర్లు విలవిల..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications