ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్రవారం దాదాపు ఫ్లాట్‌గా ముగిశాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు, ఆ తర్వాత మధ్యాహ్నం నష్టాల్లోకి వెళ్లాయి. ఓ సమయంలో 150 పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్ తిరిగి కోలుకుంది. దీంతో చివరకు 18 పాయింట్ల పాయింట్ల లాభంతో ముగిసింది. సెన్సెక్స్ ఉదయం 53,244.40 పాయింట్ల వద్ద ప్రారంభమై, 53,290.81 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 52,997.09 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది.
నిఫ్టీ 15,958.35 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,962.25 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 15,882.60 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 18.79 (0.035%) పాయింట్లు నష్టపోయి 53,140.06 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 0.80 (0.0050%) పాయింట్లు నష్టపోయి 15,923.40 పాయింట్ల వద్ద ముగిసింది. టెలికాం, మెటల్, రియాల్టీ ఇంధన, విద్యుత్ రంగాల నుండి లభించిన మద్దతును ఐటీ, టెక్, బ్యాంకింగ్ షేర్లు నీరుగార్చాయి. అంతర్జాతీయంగానూ ప్రతికూల సంకేతాలు ఉండడంతో సూచీలు అప్రమత్తంగా కదిలాయి.

నేటి టాప్ 5 స్టాక్స్‌లో భారతీ ఎయిర్టెల్, అల్ట్రా టెక్ సిమెంట్, టాటా స్టీల్, పవర్ గ్రిడ్ కార్పోరేషన్, రిలయన్స్ టాప్ గెయినర్స్ జాబితాలో ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, బజాజ్ ఫిన్ సర్వ్, ఐసీఐసీఐ బ్యాంకు, ఎన్టీపీసీ ఉన్నాయి. మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో విప్రో, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, HCL టెక్, రిలయన్స్ ఉన్నాయి.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications