Best Whisky: నిత్యజీవితంలో మనం పలు రకాల పోటీలు, తదనంతర అవార్డులు గురించి వింటూ ఉంటాం. కానీ మందుబాబుల ఫేవరెట్.. విస్కీల కాంపిటీషన్ గురించి తెలుసా..? అవునండీ.. ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఈ పోటీల్లో మన దేశపు విస్కీనే నంబర్ 1 స్థానంలో నిలిచింది కూడా..
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన స్కాచ్, బోర్బన్, కెనడియన్, ఆస్ట్రేలియన్, బ్రిటీష్ సింగిల్ మాల్ట్ విస్కీలతో పోటీపడి మన బ్రాండ్ ఉత్తమ విస్కీగా చోటు దక్కించుకుంది. పలు అంతర్జాతీయ బ్రాండ్లను ఓడించి మరీ రారాజుగా నిలిచింది. తద్వారా 'వరల్డ్ బెస్ట్ విస్కీ' టైటిల్ కొట్టేసింది.

'ఇంద్రి దీపావళి కలెక్టర్స్ ఎడిషన్ 2023'లో భాగంగా వందలాది అంతర్జాతీయ విస్కీ బ్రాండ్ లు టైటిల్ కోసం పోటీపడ్డాయి. ఎట్టకేలకు ఇంద్రి సింగిల్ మాల్ట్ ఇండియన్ విస్కీ ట్రోఫీని సొంతం చేసుకుంది. కాగా 750ml విస్కీ ధర గురుగ్రామ్ లో 3 వేల 940 పలుకుతుండగా.. ముంబైలో అయితే ఏకంగా 5 వేల వరకు ఉంది.
హిమాలయాల దిగువన ఈ విస్కీని ఉత్పత్తి చేస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ఆరు దశల్లో ఎంపిక చేసిన రాజస్థాన్ బార్లీ మరియు తాజా యమునా నది నీటిని దీని తయారీలో ఉపయోగిస్తారట. తద్వారా క్రమేపీ దీనికి ముదురు కాషాయం రంగుతో పాటు మంచి తీపి, ఎండుద్రాక్ష సువాసనలు వస్తాయని చెబుతున్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications