Market Opening: దేశీయ స్టాక్ మార్కెట్లు నిన్నటి నష్టాల నుంచి తేరుకున్నప్పటికీ స్వల్ప ఊగిసలాట కొనసాగుతూనే ఉంది. ప్రారంభంతో లాభాలు నమోదైనప్పటీకీ కొన్ని నిమిషాల్లోనే కీలక సూచీలు ఫ్లాట్ ట్రేడింగ్ కి జారుకున్నాయి.
ఉదయం 9.19 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 58 పాయింట్ల నష్టంలో ట్రేడింగ్ కొనసాగిస్తుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 14 పాయింట్లు కోల్పోయి ముందుకు సాగుతోంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 169 పాయింట్లు నష్టపోగా.. కేవలం నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం 58 పాయింట్ల మేర లాభంతో లాభంలో ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో ప్రదానంగా ఇండస్ఇండ్ బ్యాంక్, యెస్ బ్యాంక్, ఎయిర్ టెల్ కంపెనీల షేర్లు ఫోకస్‌లో కొనసాగుతున్నాయి.

ఎన్ఎస్ఈలో హెచ్సీఎల్ టెక్, ఎయిర్ టెల్, డాక్టర్ రెడ్డీస్, టీసీఎస్, మారుతీ, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఆటో, హెచ్డీఎఫ్సీ లైఫ్, అపోలో హాస్పిటల్స్, టాటా మోటార్స్, సిప్లా, విప్రో, మహీంద్రా అండ్ మహీంద్రా, దివీస్ ల్యాబ్, ఎల్ టి, సన్ ఫార్మా, ఐషర్ మోటార్స్, హిందుస్థాన్ యూనీలివర్, నెస్లే, హీరో మోటార్స్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా కొనసాగుతున్నాయి.
ఇదే క్రమంలో పవర్ గ్రిడ్, హిందాల్కొ, బ్రిటానియా, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎన్టీపీసీ, రిలయన్స్, కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఓఎన్జీసీ, నెస్లే, ఐసీఐసీఐ బ్యాంక్, యూపీఎల్, గ్రాసిమ్, టైటాన్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, బీపీసీఎల్, బజాజ్ ఫిన్ సర్వ్, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్ కంపెనీల షేర్లు నష్టాల్లో టాప్ లూజర్లుగా కొనసాగుతున్నాయి.
More From GoodReturns

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications