Market Opening: బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడిదొడుకుల్లో కొనసాగుతున్నాయి. స్వల్ప లాభాలతో ప్రారంభమైన కీలక సూచీలు ఫ్లాట్ ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి.
ఉదయం 9.46 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 38 పాయింట్ల లాభంలో కొనసాగుతుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 12 పాయింట్లు గెయిన్ అయ్యింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 44 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 14 పాయింట్ల మేర లాభంతో ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో వోడఫోన్ ఐడియా కంపెనీ 45,000 కోట్ల రూపాయల రుణాన్ని తీసుకునేందుకు బోర్డు అంగీకరించటంతో షేర్లు 3 శాతం మేర నష్టాన్ని నమోదు చేశాయి. అయితే ఈ నిర్ణయం కారణంగా ఇండస్ టవర్ షేర్లు లాభపడ్డాయి.

ఎన్ఎస్ఈలో టాటా కన్జూమర్, టాటా మోటార్స్, ఎస్బీఐ, ఇన్ఫోసిస్, ఎయిర్ టెల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, డాక్టర్ రెడ్డీస్, ఎస్బీఐ లైఫ్, కోల్ ఇండియా, హిందాల్కొ, హిందుస్థాన్ యూనీలివర్, రిలయన్స్, అదానీ పోర్ట్స్, టెక్ మహీంద్రా, కోటక్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టాటా స్టీల్, దివీస్ ల్యాబ్, బ్రిటానియా, టైటాన్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.
ఇదే క్రమంలో ఏషియన్ పెయింట్స్, అపోలో హాస్పిటల్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతీ, బజాజ్ ఆటో, పవర్ గ్రిడ్, బీపీసీఎల్, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఐషర్ మోటార్స్, ఎల్ టిఐఎమ్, నెస్లే, విప్రో, ఎల్ టి, సన్ ఫార్మా, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్సీఎల్ టెక్, యాక్సిస్ బ్యాంక్, హీరో మోటార్స్, ఎన్టీపీసీ, సిప్లా కంపెనీ షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా తమ ప్రయాణాన్ని ఇంట్రాడేలో కొనసాగుతున్నాయి.
More From GoodReturns

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications