Market Opening: నిన్న లాభాల్లో కొనసాగిన దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు నష్టాలతో ఫ్లాట్ ప్రారంభాన్ని నమోదు చేశాయి. ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లు నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తున్న వేళ ఆ ప్రభావం భారతీయ ఈక్విటీల్లోనూ కనిపిస్తోంది.
ఉదయం 9.34 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 80 పాయింట్లకు పైగా నష్టాల్లో కొనసాగుతుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 22 పాయింట్ల నష్టంతో ముందుకు సాగుతోంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 152 పాయింట్ల క్షీణతలో ఉంది. అయితే నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం 128 పాయింట్ల లాభంతో ఇంట్రాడేలో సానుకూలంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో టాటా మోటార్స్, టైటాన్, మారుతీ సుజుకీ కంపెనీల షేర్లు భారీగా నష్టపోయాయి.

ఎన్ఎస్ఈలో బజాజ్ ఆటో, డాక్టర్ రెడ్డీస్, ఏషియన్ పెయింట్స్, ఎయిర్ టెల్, టాటా కన్జూమర్, సన్ ఫార్మా, టీసీఎస్, సిప్లా, హిందుస్థాన్ యూనీలివర్, బీపీసీఎల్, నెస్లే, పవర్ గ్రిడ్, శ్రీరామ్ ఫైనాన్స్, రిలయన్స్, బ్రిటానియా, ఎస్బీఐ, మారుతీ, బజాజ్ ఫైనాన్స్, ఎన్టీపీసీ, బజాజ్ ఫిన్ సర్వ్ కంపెనీల షేర్లు ఇంట్రాడేలో లాభాలతో టాప్ గెయినర్లుగా కొనసాగుతున్నాయి.
ఇదే క్రమంలో టాటా మోటార్స్, ఓఎన్జీసీ, హిందాల్కొ, ఎల్ టిఐఎమ్, ఐషర్, హీరో మోటార్స్, టైటాన్, ఐసీఐసీఐ బ్యాంక్, విప్రో, హెచ్డీఎఫ్సీ లైఫ్, అదానీ ఎంటర్ ప్రైజెస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కోల్ ఇండియా, జేఎస్డబ్ల్యూ స్టీల్, గ్రాసిమ్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, ఎల్ టి, అదానీ పోర్ట్స్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా కొనసాగుతున్నాయి.
More From GoodReturns

ద్రవ్యోల్బణం గణాంకాలతో నేడు స్టాక్ మార్కెట్ భారీ మలుపు?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

స్టాక్ మార్కెట్ సెలవు: బుధవారం భారీ యాక్షన్ గ్యారెంటీనా?

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

Stock market: సెన్సెక్స్ పతనం.. కానీ రికవరీ మొదలైందా? నేటి మార్కెట్ టాప్ విన్నర్స్ వీరే!

భారత స్టాక్ మార్కెట్: ద్రవ్యోల్బణం డేటాతో భారీ కుదుపులు తప్పవా?

స్టాక్ మార్కెట్లలో ఈ వారం భారీ యాక్షన్, ఇన్వెస్టర్లు సిద్ధమా?

ఆర్బీఐ కీలక నిర్ణయం: మార్కెట్లలో భారీ కదలికలు ఖాయమా?

ఆర్బీఐ నిర్ణయం.. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు భారీ షాకా?

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!



Click it and Unblock the Notifications