Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడిదొడుకుల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కట్లకు అనుగుణంగా దేశీయ మార్కెట్లు ముందుకు సాగుతున్నాయి.
ఉదయం 9.50 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 127 పాయింట్లు, నిఫ్టీ సూచీ 26 పాయింట్ల నష్టంలో కొనసాగుతున్నాయి. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 154 పాయింట్ల నష్టపోయింది. అయితే నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం 8 పాయింట్ల నష్టంలో కొనసాగుతోంది.

ఇజ్రాయెల్-హమాస్ వివాదం కంటే US బాండ్ ఈల్డ్‌ల పెరుగుదల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లు ఎక్కువగా ప్రభావితమవుతున్నాయని బ్రోకరేజ్ సంస్థలు చెబుతున్నాయి. 10 ఏళ్లు యూఎస్ బాండ్ రాబడి 4.9 శాతం కంటే ఎక్కువగా ఉండటం స్టాక్ మార్కెట్‌లకు, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌లకు ప్రధాన ప్రతికూలంగా కొనసాగుతోందని వారు చెబుతున్నారు. ఇదే సమయంలో ఎఫ్‌ఐఐల నిరంతర అమ్మకాలు మార్కెట్‌పై ప్రభావం చూపే అవకాశం ఉందని తెలుస్తోంది.
NSEలో బీపీసీఎల్, బజాజ్ ఆటో, ఓఎన్జీసీ, విప్రో, టాటా కన్జూమర్, ఎల్ టిఐఎమ్, బజాజ్ ఫైనాన్స్, హెచ్సీఎల్ టెక్, హీరో మోటార్స్, అపోలో హాస్పిటల్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, హిందాల్కొ, రిలయన్స్, సన్ ఫార్మా, టాటా మోటార్స్, ఐటీసీ, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫిన్ సర్వ్, టెక్ మహీంద్రా కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా మార్కెట్లలో నిలిచాయి.
ఇదే క్రమంలో జేఎస్డబ్ల్యూ స్టీల్, మారుతీ సుజుకీ, కోటక్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కోల్ ఇండియా, ఎల్ టి, నెస్లే, పవర్ గ్రిడ్, ఐషర్ మోటార్స్, ఎస్బీఐ లైఫ్, ఎయిర్ టెల్, అల్ట్రాటెక్ సిమెంట్స్, యూపీఎల్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎన్టీపీసీ, డాక్టర్ రెడ్డీస్, టాటా స్టీల్, బ్రిటానియా, ఐసీఐసీఐ బ్యాంక్, అదానీ ఎంటర్ ప్రైజెస్, హెచ్యూఎల్, దివీస్ ల్యాబ్, సిప్లా, ఎస్బీఐ, టెక్ మహీంద్రా, టీసీఎస్, ఇన్ఫోసిస్, గ్రాసిమ్ కంపెనీల షేర్లు నష్టాల్లో కొనసాగుతూ టాప్ లూజర్లుగా నిలిచాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications