Opening Bell: నేడు ప్రత్యేకంగా కొనసాగుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి. అయితే నేడు మార్కెట్లు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటాయని వెల్లడైంది.
ఉదయం 9.40 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 127 పాయింట్ల లాభంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 41 పాయింట్ల మేర లాభాన్ని నమోదు చేసింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 280 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 371 పాయింట్ల మేర లాభంతో కొనసాగుతోంది. ఇంట్రాడేలో ఫార్మా, మెటల్ కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

ఎన్ఎస్ఈలో కోల్ ఇండియా, పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బ్రిటానియా, హిందాల్కొ, సన్ ఫార్మా, అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, ఎల్ టిఐఎమ్, ఐటీసీ, ఐషర్ మోటార్స్, ఎస్బీఐ లైఫ్, టైటాన్, హీరో మోటార్స్, సిప్లా, ఏషియన్ పెయింట్స్ సహా మరిన్ని కంపెనీల షేర్లు లాభాలతో ముందుకు సాగుతున్నాయి.
ఇదే క్రమంలో హిందుస్థాన్ యూనీలివర్, విప్రో, నెస్లే, హెచ్సీఎల్ టెక్నాలజీస్, హెచ్డీఎఫ్సీ లైఫ్, యాక్సిస్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్స్, టీసీఎస్, టాటా కన్జూమర్, మారుతీ, ఓఎన్జీసీ, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, బజాజ్ ఆటో, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, రిలయన్స్, యూపీఎల్, ఎల్‌టి కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా ముందుకు సాగుతున్నాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications