Market Opening: దేశీయ స్టాక్ మార్కెట్లను వరుస నష్టాలు ఆవరించాయి. అమెరికాతో పాటు ఆసియా మార్కెట్లు ప్రతికూలంగా కొనసాగుతున్నాయి.
ఉదయం 9.24 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 137 పాయింట్ల నష్టంలో ట్రేడవుతుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 44 పాయింట్లను కోల్పోయింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 73 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 44 పాయింట్ల నష్టాలతో కొనసాగుతున్నాయి. ఇదే క్రమంలో ఆసియా మార్కెట్లు 11 నెలల కనిష్ఠాల వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. గ్లోబల్ మార్కెట్ల ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లపై కనిపిస్తోంది.

ఎన్ఎస్ఈలో అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్, నెస్లే, ఇండస్ఇండ్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్స్, బజాజ్ ఆటో, ఎల్ టిఐఎమ్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, మహీంద్రా అండ్ మహీంద్రా, రిలయన్స్, టీసీఎస్, కోల్ ఇండియా, మారుతీ కంపనీల షేర్లు లాభాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తూ టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో హిందుస్థాన్ యూనీలివర్, దివీ ల్యాబ్స్, ఐటీసీ, డాక్టర్ రెడ్డీస్, పవర్ గ్రిడ్, బజాజ్ ఫైనాన్స్, అపోలో హాస్పిటల్స్, సిప్లా, ఐషర్ మోటార్స్, బజాజ్ ఫిన్ సర్వ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఏషియన్ పెయింట్స్, బీపీసీఎల్, ఎస్బీఐ లైఫ్, ఎల్ టి, యూపీఎల్, బ్రిటానియా, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, హీరో మోటార్స్ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications